Articles by Kanaka

విజయసాయిరెడ్డి స్థితప్రజ్ఞుడా?

  అరెస్ట్ అయినా ఎందుకు చలించలేదు?    జైల్లో ఈ ఆటలేంటీ, సీబీఐ ఎదుట ఆ మౌనం ఏమిటి?     జైల్లో అంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారు?    సీబీఐ ఎదుట ఎందుకు పెదవి విప్పడంలేదు?    రావణ, శకుని, లాడిన్ లు కూడా స్థితప్రజ్ఞులేనా? విజయసాయి మైండ్ గేమ్ ఆడుతున్నారా?          జగన్ అక్రమాస్తుల కేసులో రెండో నిందితునిగా ఉన్న జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టాలాని […]


మాయకు `ముసుగు’

మాయావతి విగ్రహాలపై ముసుగులు వేయాల్సిందే ఎన్నికలు అయ్యేవరకు ముసుగులు తప్పవన్న ఈసీ కొంపముంచుతున్న మాయ `విగ్రహా’రాధన విపక్షాలకు ఊరట   ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండటంతో ఎన్నికల కమిషన్ దృష్టి మాయావతి విగ్రహాలపై పడింది. ఎన్నికలు అయ్యేవరకు మాయావతి విగ్రహాలపై ముసుగులు వేయాల్సిందేనంటూ ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి మొదటి నుంచీ సంచలనాలకు మారుపేరు. బహుజన సమాజ్ పార్టీని ఏకతాటిపై నడిపించడంలో దిట్ట. అక్కడితో ఆమె ఆగలేదు. రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్న […]


సబితాశ్రీలక్ష్మీయం

సబితాశ్రీలక్ష్మీయం   ఒక ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలన్నా, ఒక కంపెనీకి స్థలాలు అప్పగించాలన్నా, రూల్స్ ని తుంగలో తొక్కేసి లీజులు ఇచ్చేయాలన్నా… ఎవరికి పవర్ ఉందీ, మరెవరికి లేదు.. ఐఏఎస్ అధికారులు స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారా? వారిపై మంత్రుల ఒత్తిళ్లు లేవా? లేదంటే ఐఏఎస్ అధికారులే మంత్రులపై ఒత్తిడి తీసుకువస్తున్నారా?  ఇందులో ఏది నిజం, మరేది అసత్యం…    సస్పెండ్ కు గురైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ప్రస్తుతం (జనవరి ఏడవ తేదీనాటికి) చంచల్ గూడా జైల్లో అండర్ ట్రయిల్ ఖైదీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ […]


`కమల’ గారడీ

అవినీతిపై బీజేపీ రెండు నాల్కుల ధోరణి అవినీతి కళంకితులకు టికెట్లు పార్లమెంట్ లో అవినీతి వ్యతిరేక ప్రసంగాలు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి మాటల్లో నిజాయితీ, చేతల్లో అవినీతి గారడీ   వికసించిన కమలం అనగానే బీజేపీ గుర్తుకురాకమానదు. కమలం అనగానే స్వచ్ఛతకు, నిర్మలత్వానికీ ప్రతీకగా అనిపించకమానదు. ఎటువంటి బురద అంటకుండా అవినీతి ఊబిలో కూరుకుపోకుండా ప్రజలకు అండగా నిలిచేది తమ పార్టీనే అంటూ సీనియర్ నాయకుడు అద్వానీ , పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వంటి వారు […]


ClockworkMod Tether serves free Android USB tethering, no root required

  Not content to provide us with ClockworkMod Recovery and other fine hacks, Koush just made a free USB tethering app available for Android aptly called ClockworkMod Tether Alpha. While it’s not the first app to bypass paid tethering plans, it supports unrooted phones and works with Linux, Mac and Windows computers. Just enable USB debugging on your phone, download the […]


కవనాల తెలుగుజాతి

కవనాల తెలుగుజాతి కన్యాశుల్కం తో ఊళ్లు తిరిగి వెతికి పట్టేవారు బంధుత్వాలు ముక్కు మొఖాలే కాదు తాత ముత్తాతల చిరునామాలతో సహా… పసిమొగ్గల్ని వడలిన  తోటకూరతో జత కడితే …. సామజిక విలువలు వల్లకాటికి పోతున్నాయని గగ్గోలు ఎత్తారు కందుకూరి సామాజిక విలువల్ని వల్లకాటి నుండి లాక్కువచ్చే ప్రయత్నం లో వచ్చాయి వర విక్రయాలు, వరకట్నాల రూపంలో….. ఏమి కోల్పోయాము? ఏమి కోల్పోతున్నాము? కన్యాశుల్కం, వరకట్నం ఏది కావాలో ఏదీ కాక మరింకేదైనా కావాలో! వెదుకులాట, పితకలాట […]


మేఘమా దేహమా …

సృజనాత్మకత మోతాదుకు మించి వున్న తెలుగు చలన చిత్ర దర్శకుడు వంశి. ఈ మద్య వీరు తీసిన సినిమాలలోని పాటల వెనక కథల మీద మా టీవీ ఒక కార్యక్రమం చేసింది. అందులో వంశి గారి మొదటి సినిమా మంచు పల్లకి లోని మేఘమా దేహమా అనీ పాట ఎలా పెట్టాడు అని చెప్పాడు. మనం విన్న తెలుగు పాట మాతృక ఒక తమిళ పాట. ఆ తమిళ పాటకి మాతృక ప్రముఖ ఘజల్ గాయకుడు స్వర్గీయ జగ్జిత్ […]





అంతర్జాల మామ, చందమామ !

చందమామ అంటే తెలియని తెలుగోడు వుండడు. ప్రతి ఒక్కరి బాల్యం ఈ మహాద్భుతమైన సరళ సంచిక తో ముడిపడి వుంటుంది. అందులో నేను ఒకడిని. చిన్నప్పుడు ఎప్పుడు చందమామ వస్తుందా, గ్రంధాలయం కెళ్ళి చదవాలా అని తొందరగా వుండేది. ఈ సాగర మధనం లో పడి నా బుడి బుడి ఆలోచనలు మర్చి పోయాను. మళ్ళి ఇదిగో ఈ అంతర్జాల మహిమ వల్ల  www.chandamama.com  రూపంలో సాక్షాత్కరించింది. 1947 జూలై అంటే మనకు స్వాతంత్రం రాక మునుపు విడుదల అయిన […]