Articles by Kanaka



ఇళయరాజా Song in Just Three Notes: స, రి, గ.

ఇళయరాజా music అంటే ఇష్టం లేని వారు వుండరు. ఈ మహానుభావుడు మూడు స్వరాలతో పాట కూర్చాడు. వింటే మన జన్మ ధన్యం. వీలుంటే ప్రయత్నించండి ఏదైనా వాయిద్యం మీద, సరదాగా వుంటుంది.