Literature

“దువ్వూరి వేంకటరమణ శాస్త్రి గారి స్వీయచరిత్ర”

జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించిన ఓ పండితుడి జీవితానుభవసారమేవిటో, మన ఉరుకుల పరుగుల హడావిడికి కాసేపు విరామం ఇచ్చి తెలుసుకుందామా..? కీర్తిశేషులు కళాప్రపూర్ణ “దువ్వూరి వేంకటరమణ శాస్త్రి గారి స్వీయచరిత్ర” గురించిన విశేషాలతో కూడిన సాహిత్యకార్యక్రమం.. మీ కొత్తావకాయతో Aired on March 6th 2012 Audio Language: Telugu On your favorite Internet Telugu Radio, Tharanga – It’s Your Wavelength

Read More

తెలుగు గ్రంధాలు కొనాలనుకుంటే…

Came across this website a few weeks back when searching for Telugu novels. I was really excited about this portal as I always wanted to own Telugu books of my own. I wanted to share with information on Teluglobe but decided to buy first and ordered 3 books of Yandamuri. They charged me $12 and took about 3 weeks […]


తెలుగు సినీ గేయ కవుల చరిత్ర – పుస్తక పరిచయం

తెలుగు సినీ గేయ కవుల చరిత్ర – పుస్తక పరిచయం సినిమా పాట ప్రాచుర్యం గురించి, నిత్య జీవితంలో దాని ప్రభావం గురించి, ఒక పాట మనకు కలుగజేసే అనుభూతి గురించి, నేను చెప్పవలసిన పనిలేదు. ఇది ప్రతివారి నిత్యజీవితంలో చోటుచేసుకున్నది. మహాకవి శ్రీశ్రీ ఒకానొక సందర్భంలో ‘పాటల్లేని సినిమా ఉప్పు లేని పప్పులాంటిదీ అని, పాట అంతర్లీనంగా పోషించే పాత్ర గురించి చెప్పారు. సాధారణంగా మనం పాట పాడిన గాయకుడికో, గాయనీమణికో ఇచ్చినంత గుర్తింపు – […]





ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది!

ప|| ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది | నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను || చ|| మరవను ఆహారంబును మరవను సంసార సుఖము | మరవను యింద్రియ భోగము మాధవ నీ మాయ || మరచెద సుఙ్ణానంబును మరచెద తత్త్వ రహశ్యము | మరచెద గురువును దైవము మాధవ నీ మాయ || చ|| విడువను పాపము పుణ్యము విడువను నా దుర్గుణములు | విడువను మిక్కిలి యాసలు విష్ణుడ నీమాయ | […]