శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ప్రకృతి ‘వికృతీయై
విలయ తాండవమాడగా –
జనులు అశువులు బాసిరి
ఎల్లర జనులు అశ్రువులు రాల్చె!

వికృతి ప్రకృతిగా
దబాయించి కుప్పిగంతులువేసి –
సంస్కృతిని, కళని కాలరాయ –
అశ్రువుల వరదలయ్యే తెలుగుమాతకి!

గజనీయో, ఘోరీయో, మాలికో
ఎవడైన దిగదుడుపే –
దురాగతాల మా ‘ఖరా’ల ముందు –
ఇది చరిత! మారని దానవత!!
– Saradhi.

About the Author

msaradhi
I am a Civil/ Transportation Systems Engineer by education, and have been in IT Industry since completing post graduation in 1985. As I look at holistically, I always find it hard to distinguish which is my discipline and which is not! I currently live in Sydney, Australia, and have lived in Singapore for long. I have a passion for Telugu, literature, music, history, of all, to enunciate our collective past, and wishfullly look that we understand these lessons, and create a better place for everyone to live ('vasudaika kutumbham'), a world where there are no locks and keys!

1 Comment on "శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు"

  1. Meeku kooda శ్రీ ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు andi. Excellent poetry !

Comments are closed.