Pages Menu
Categories Menu

Posted by on Sep 6, 2011 in Literature, Telugu

అంతర్జాల మామ, చందమామ !

చందమామ అంటే తెలియని తెలుగోడు వుండడు. ప్రతి ఒక్కరి బాల్యం ఈ మహాద్భుతమైన సరళ సంచిక తో ముడిపడి వుంటుంది. అందులో నేను ఒకడిని. చిన్నప్పుడు ఎప్పుడు చందమామ వస్తుందా, గ్రంధాలయం కెళ్ళి చదవాలా అని తొందరగా వుండేది. ఈ సాగర మధనం లో పడి నా బుడి బుడి ఆలోచనలు మర్చి పోయాను. మళ్ళి ఇదిగో ఈ అంతర్జాల మహిమ వల్ల  www.chandamama.com  రూపంలో సాక్షాత్కరించింది. 1947 జూలై అంటే మనకు స్వాతంత్రం రాక మునుపు విడుదల అయిన మొట్టమొదటి సంచిక నుంచి బొమ్మలు వున్నాయి. చదివి పులకరించండి.

2 Comments

  1. Thanks KB for taking us to our childhood days. Before getting into movie magazines like sitara and jyoti chitra it used to be chandamama, baalamitra, bommarillu and baalajyoti. Definitely chandamama will take front seat in that race. Keep sharing/posting this kind of websites.

  2. One of the best things that can happen to telugu on internet. thanks a lot for the post!

    –Ramana