Articles by Kanaka


Interview with Dr. Guruva Reddy 1 of 2

For a surgeon who conducts close to 300 orthopedic surgeries in a month and over 1,600 joint replacement surgeries in year, there is hardly any real time left to explore the creative aspects of life. Habits like reading, writing, listening to music, watching movies and hanging out with buddies takes a backseat. It is quite […]


Meet and Greet Tharanga Team

Meet and Greet Tharanga Team: Dear friends, April 28th to May 14, Tharanga Team will be touring several cities in US to meet with the listeners. The team would like to meet with you and listen to you. If you are interested in meeting with the team, please sign up. Based on the sign-up information, […]


Nag and Reporter Prem’s take on Bore well Incidents all over Andhra Pradesh.

Must listen to this perfect episode from Tharanga Team. Nag and Reporter Prem made such a wonderful performance and script with this on going issue about bore well incidents happening all over Andhra Pradesh. Dont miss the Pilli paata, Maa Pilli Talliki Mallepoodanda, maa pilli talliki porlu dandaalu, I always wonder how Nag and Pre […]


Nag with Prem: Excellent take on Right to Sleep Act by Indian Supreme Court

Excellent team work and on the spot improvisation of Nag and Prem ( Rao & Kiran) . Very funny conversation and characterization.  Chettukinda Pleader jumping and saying ‘Assarabha sarabha..’ is really nice and made me LOL. Hope you too enjoy this. Please share this if you like. Only on Tharanga (www.tharangamedia.com) Here is the link for the recent news. […]


Nag, Nandini and Prem’s take on Treasure hunt craze in Hyderabad.

    One more hilarious episode from Tharanga team, Nag, Nandini and reporter Prem. This time the aim is on the crazy treasure hunters digging the Hyderabad. Final touch with Nandini is awesome with basti woman voice. Great jon team, keet getting em !       http://media.blubrry.com/mmgl/teluglobe.com/wp-content/uploads/2012/02/20120222RJ-Nag-with-Nandhini01.mp3Podcast: Play in new window | Download () […]


Nag with Nandini and Prem : Funny Take on Sensational NEWS creation.

This is a funny satire on tv channels trying for sensational news items. Had a great fun listening to this skit aired on Feb 16th 2012 on Tharangamedia.com. Hope you will enjoy too. http://media.blubrry.com/mmgl/teluglobe.com/wp-content/uploads/2012/02/20120215-RJ-Nag-with-nandhini.mp3Podcast: Play in new window | Download () | EmbedSubscribe: RSS


నాట్ బిఫోర్ అంటే ఏమిటి?

లీగల్‌ సిండికేట్‌ ప్రజాస్వామ్యానికి ప్రమాదమా?  పిటీషన్ ను ఉపసంహరించుకున్న విజయమ్మ ప్రజాస్వామ్యం  ప్రమాదంలో పడిపోతోందా? చంద్రబాబు ఆస్తుల కేసును వేరే హైకోర్టుకు బదిలీ చేయాలన్న వై.ఎస్.విజయమ్మ పిటిషన్ ను ఉపసంహరించుకోవలసిందిగా సుప్రింకోర్టు సూచించింది. దీనివల్ల కోర్టుల ప్రతిష్ట దెబ్బతింటుందని సుప్రిం వ్యాఖ్యానించింది.అయితే అదే సమయంలో చంద్రబాబు కేసును నాట్ బిఫోర్ పేరుతో ఎనిమిది బెంచ్ లు మార్చడంపై కూడా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు కధనాలు వస్తున్నాయి. ఇలా బెంచ్ లు మార్చడం సరికాదని సుప్రింకోర్టు వ్యాఖ్యానించింది.ఇతర […]


తెలంగాణ జ`గన్’

  అక్రమ ఆస్తుల కేసు ఎదుర్కుంటున్న కడప ఎంపీ జగన్ మోహన్ రెడ్డి త్వరలో అరెస్ట్ అవుతారనీ, అక్రమాల పుట్ట కదలిపోతుందనీ, ఆయనఅరెస్ట్ అవడం ఖాయమని రాజకీయ వర్గాల్లోనేకాకుండా ప్రజల్లో కూడా వదంతులు వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో జగన్ ఏం చేయబోతున్నారు ?  భయపడిపోతున్నారా…? లేక ఎంతటి విపత్కర పరిస్థితులు తలెత్తినా ధైర్యంగా ఎదుర్కుని తనను తాను రక్షించుకుంటూనే తన పార్టీని సైతం బలోపేతం చేయబోతున్నారా…? అసలు ఆయన ఏ ధైర్యం చూసుకుని అంత గుండెనిబ్బరంగా ఉండగలుగుతున్నారు? […]


నారాతో జూ.ఎన్టీఆర్ వార్ ?

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం అవుతున్నారా?  బాబు, జూ.ఎన్టీఆర్ మధ్య అంతరం పెరిగిపోతున్నదా?  ఎన్టీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? 2009 ఎన్నికల ప్రచారంలో మామయ్య చంద్రబాబుకు ఎంతో అండగా ఉన్న యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నెమ్మదిగా దూరమవుతున్నారా? బాబాయ్ బాలకృష్ణను, మామ చంద్రబాబును ఎంతో ఇష్టపడిన జూనియర్ ఎన్టీఆర్, ప్రచారఘట్టంలోనే ప్రయాణంలో తీవ్రగాయపడాల్సి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేన్ ఫెస్టోలో ఉన్న నగదు బదలీ పథకాన్ని ఆకాశానికి ఎత్తేశాడు […]


కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుది మొదటి నుంచీ విచిత్రమైన స్టైలే. ఎవ్వరూ ఊహించని రీతిలో ప్రకటనలు ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి తెలంగాణ ఏర్పాటుపై తనకు అత్యంత రహస్యమైన సమాచారం అందిందని ఒకసారి, సోనియా ఏమనుకుంటున్నారో తనకు తెలిసిపోయిందని మరోసారి సంచలనాత్మక రీతిలో ప్రకటనలు గుప్పించారు. అంతేకాదు, తెలంగాణ ఉద్యమం చప్పబడినప్పుడల్లా మాటల తూటాలు పేల్చి అగ్గి రగలచ్చడంలో కూడా కేసీఆర్ కు సాటి మరెవరూ రారు. అలాగే, ఉన్నట్టుండి […]


బక్కచిక్కిన బాల్యం ప్రభుత్వాలు కూల్చగలదా?

ఓట్లు రాగానే అటకెక్కించిన పథకాలు  ఏటుచూసినా ఎదిగీఎదగని బాల్యం  సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు  ప్రధాని నోటనే చేదునిజాలు  గడ్డుకాలాన్ని సూచిస్తున్న సర్వే        బక్కచిక్కిన బాల్యం ప్రభుత్వాలను కూలుస్తుందా? ఈమాట వినగానే మీరు ఉలిక్కిపడవచ్చు. అసందర్భంగా ఉన్నదంటూ కొట్టిపారేయవచ్చు. కానీ, పూర్తిగా చదివితే వాస్తవాలు మీకే అర్థమవుతాయి. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నుంచి కొన్ని చేదు నిజాలు బయటపడ్డాయి. ఏ సంక్షేమ పథకాలను చూపిస్తూ ఓట్లు దండుకుంటున్నారో, అవి పూర్తిగా డొల్ల అని తేలిపోయింది. […]


ఆసియాలోనే మన బ్యూరోక్రసీ అధ్వాన్నం

అధికారగణంలో అలసత్వం ఫైల్ కదలాలంటే లంచం ఇవ్వక తప్పదు ఐఏఎస్ ల్లోనూ కళంకితులు వ్యాపారవేత్తలను చిరాకుపెడుతున్న బ్యూరోక్రసీ   మన అధికారగణం నిజస్వరూపమేమిటో ప్రపంచానికి మరోసారి తెలిసిపోయింది. ఆసియాలోనే మనదేశంలోని బ్యూరోక్రసీ అత్యంత అధ్వాన్నంగా ఉన్నదట. పూర్తగా తీసికట్టుగా ఉంటే పది మార్కులుగా నిర్దారించి చూస్తే, మనదేశ బ్యూరోక్రసీకి 9.21 పాయింట్లతో రేటింగ్ వచ్చింది. సింగపూర్ లోని ఓ ప్రతిష్ఠాత్మక కన్సల్టింగ్ సంస్థ ప్రపంచ దేశాల్లోని బ్యూరోక్రసీ పోకడలకు రేటింగ్ లు ఇచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే, వియత్నాం, […]


ఎన్నారైలు మ‌న‌వాళ్ళేనా..?!

– వీరు అతిథులా..? ఆత్మీయులా..? – భార‌త్‌కి కావ‌ల‌సింది వారి ఐశ్వర్యమా..?  లేక అనుభ‌వ సంప‌దా..? – ఎన్నారై డ‌బ్బు మూట‌ల‌పై పాల‌కుల దృష్టి.. – క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌లేని దుస్థితి..   అస‌లు ఎన్నారైలు మ‌న‌వాళ్ళేనా అని ఎవ‌రైనా ప్రశ్నిస్తే వాళ్ళని మ‌నం పిచ్చివాళ్ళని చూసిన‌ట్టు చూస్తాం.ప్రవాస భార‌తీయుల్ని ఎన్నారైలుగా పిలుచుకుంటున్నాం.. అలాంట‌ప్పుడు ఎన్నారైలు మ‌న‌వాళ్ళు కాక ప‌రాయివాళ్ళు ఎలా అవుతారు..? మ‌న‌తో పేగుబంధం, ఆత్మీయ అనుబంధం, మాతృభూమి మీద ప్రేమ, ఉప్పొంగుతున్న ఎన్నారైలు ఖ‌చ్చితంగా […]


ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ మేన్ రె`ఢీ’

మహేష్ కు మరో దూకుడు  కాజల్ తో కెమిస్ట్రీ పర్పెక్ట్  విడుదలకు ముందే భారీ అంచనాలు బిజినెస్ మేన్ పై ప్రివ్యూ  ప్రిన్స్ మ‌హేష్‌బాబు హీరోగా, పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శక‌త్వంలో వెంక‌ట్ నిర్మాత‌గా తెర‌కెక్కుతున్న చిత్రం బిజినెస్‌మేన్‌.. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం మహేష్ కెరీర్‌లో మ‌రో బిగ్గెస్ట్ మూవీగా రికార్డులకెక్కుతుంద‌ని అప్పుడే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. మ‌హేష్ గ‌త చిత్రం దూకుడు సంచ‌ల‌న విజ‌యం సాధించడం, రికార్డుల క‌లెక్షన్స్‌తో టాలీవుడ్‌లో నెంబ‌ర్ టూ చిత్రంగా […]