Articles by Kanaka

Song of the Week: Poovil Vandu – Kaadhal Oviyam

పూవై పుట్టి పూవై పెరిగి పూవై రాలి పోనీ అని సాగే ఈ తమిళ పాట వింటుంటే మనసు వూగి పోతుంది.  తెలుగు లో రాగ మాలిక అని అనువదించారు. ఈ పాట నచ్చడానికి నాకున్న కారణాలు మూడు. 1. మా మ్యూజిక్ క్లబ్ లో ఈ పాట పాడమని కామేశ్వర రావు మాస్టారు బాగా అనుకరిస్తూ పాడి వినిపించే వారు. పాట వినండి తెలుస్తుంది ఎందుకు వూగిపోవాల్సి వస్తుందో. విపరీతమైన గమకాలు మరి. 2. ఇళయరాజా […]


TG Tip: Lemons.

Want to get the most juice out of your lemons? Before cutting them, put them on your counter and roll them back and forth, applying heavy pressure with the heel of your hand. This will help break down the lemon and make them easier to juice! Use a tool like a citrus reamer to get […]



Song of the Week: Kurise Vennello Merise Godaarila

చాలా రోజులు గా వెతుకుతున్న సినిమా , బాపు రమణ గారి అందాల రాముడు. నిన్న రాత్రి పన్నెండు గంటలకు మొదలు పెట్టి. చూసిన దృశ్యం మళ్ళి మళ్ళి చూసి, తెల్లవారుఝామ్మున నాలుగు గంటలకు ముగించాను. కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా పాట మరీ నచ్చింది. చిన్నప్పటి నుంచి వింటున్న పాటే అయినా , సినిమా తో పాటు పాట ఇంకా భలే నచ్చింది. Watch this video on YouTube




Song of the Week: Yevaridi Kallachappudu.

బహుదూరపు బాటసారి అన్న సంగీత సంకలనం నుంచి నేను ఎన్నుకున్న పాట, నా మనసుకి హత్తుకున్న పాట. విన్న ప్రతిసారి మనసు తేలిక పడుతుంది నాకు. మీకు అలానే ఉంటుందని ఆశిస్తున్నాను. పాట మొదలు పెట్టినప్పుడు , మళ్ళా ‘కూర్చుండ మా ఇంట..’ కి ముందు వచ్చే ఆ సంగీతం, ఘంటసాల గారి గొంతులో గారం, ఆర్ద్రత నా జన్మ లో మరిచి పోలేను. విని తరించండి, వీలైతే ఆల్బం కొనండి. -కనక [audio:http://teluglobe.com/wp-content/uploads/2011/06/02-yavvaridhi-kalla-chappudu.mp3|titles=02 yavvaridhi kalla […]