బహుదూరపు బాటసారి అన్న సంగీత సంకలనం నుంచి నేను ఎన్నుకున్న పాట, నా మనసుకి హత్తుకున్న పాట. విన్న ప్రతిసారి మనసు తేలిక పడుతుంది నాకు. మీకు అలానే ఉంటుందని ఆశిస్తున్నాను. పాట మొదలు పెట్టినప్పుడు , మళ్ళా ‘కూర్చుండ మా ఇంట..’ కి ముందు వచ్చే ఆ సంగీతం, ఘంటసాల గారి గొంతులో గారం, ఆర్ద్రత నా జన్మ లో మరిచి పోలేను. విని తరించండి, వీలైతే ఆల్బం కొనండి.
-కనక
[audio:https://www.teluglobe.com/wp-content/uploads/2011/06/02-yavvaridhi-kalla-chappudu.mp3|titles=02 yavvaridhi kalla chappudu]
avunu andi, bahudoorapu baatasaari is the album title.
నిజం గా..
చాలా మంచి గీతాన్ని పరిచయం చేశారు. ఇలా పిలిస్తే పరమాత్ముడు ఎందుకు రాడు అనిపించేలా ఉంది!.
“బహుదూరపు బాటసారి” అన్నది ఆల్బం పేరా?