శ్రీ ఘంటసాల అవధానం.

కొన్ని వారల క్రితం ప్రసారం ఐన ఘంటసాల ప్రత్యెక మోహన మురళి గానలహరి లో మొట్ట మొదటిసారి ఈ అవధాన ప్రక్రియ గురించి విన్నాను. అష్టావధానం తో పోల్చుకుంటే ఇదేమున్దిలే అని అనుకున్నాను. కాని తీరా ఈ వీడియో చూసాక దిమ్మ తిరిగిందంటే నమ్మండి! రహమతుల్లా గారు, మీరు ధన్యులు. విన్న మేము పుణ్యులము.  వీరి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్కండి.

Part I

Part II

3 Comments on "శ్రీ ఘంటసాల అవధానం."

  1. Dinesh Villuri | January 29, 2011 at 9:22 PM |

    Incredible – Thank you..

  2. Just saw this! Marvelous! This showcases the diversity and cultural integration that we should all be proud of.

    Thanks for the post.

    –Ramana

  3. Excellent! Thanks for posting.

Comments are closed.