“మోహన మురళి” ఛానల్ పరిచయం. Intro to my Channel, “Mohana Murali”

యూట్యూబ్ లో ఛానల్ ఎలాగూ పెట్టాను

ఈ ఛానల్ గురించి, నా గురించి రెండు పరిచయ వాక్యాలు చెబితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో

అవునూ,

YouTube అంటే నువ్వొక గొట్టాం అనా?

లేక నీ గొట్టం అనా అర్థం?

Sorry – I digress

#MohanaMurali

#IdiAmericana

#MohanaMuraliGaanaLahari

#TeluguLovers #Telugu #mmgl

About the Author

Admin
I am a professor by trade and 100% pure Gongura Gulute by birth. I believe in “survival of the fittest” mantra, but my philosophy is to “live and let live.” Therefore, I am at neither extremes of the political spectrum. I am an independent and I love it that way.