డ్రంక్ బైకర్, ఫేక్ డ్రైవర్, లాక్ డ్ డోర్: 20 ప్రాణాలు బలి!
Watch this video on YouTube కర్నూలు బస్సు ప్రమాదం: ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణమైన వైఫల్యాలు కిరణ్, నేను లైవ్ షోలో కర్నూలు బస్సు ప్రమాదం గురించి మాట్లాడినప్పుడు, మా చర్చలో ఒక విషయం స్పష్టమైంది—ఇది కేవలం లోకల్ వార్త కాదు. జరిగిన తప్పులు, నిర్లక్ష్యం వల్ల ఇది అంతర్జాతీయంగా ప్రధాన వార్త అయ్యింది. అంతర్జాతీయ వార్త అయిన అంతర్జాతీయ మీడియా ఎందుకు కవర్ చేసింది? The New York Times లాంటి పత్రికలు కూడా ఈ […]
Read More