Song of the Week: Kurise Vennello Merise Godaarila

చాలా రోజులు గా వెతుకుతున్న సినిమా , బాపు రమణ గారి అందాల రాముడు. నిన్న రాత్రి పన్నెండు గంటలకు మొదలు పెట్టి. చూసిన దృశ్యం మళ్ళి మళ్ళి చూసి, తెల్లవారుఝామ్మున నాలుగు గంటలకు ముగించాను. కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా పాట మరీ నచ్చింది. చిన్నప్పటి నుంచి వింటున్న పాటే అయినా , సినిమా తో పాటు పాట ఇంకా భలే నచ్చింది.

2 Comments on "Song of the Week: Kurise Vennello Merise Godaarila"

  1. kanaka byraju | June 13, 2011 at 10:55 AM |

    alane ippude chestunna serials gurinchi kooda cheppandi nivas gaaru !

  2. ee latha gurinchi konni posts chooosina gurtu..oh adi face book lo anukuntaa..eeviDa natinchi mari konni chitraalu ‘magaadu’ (NTR), ‘neram naadi kaadu aakalidi’, ‘raama baanam’ (sobhan and krishnam raju), ‘simha garjana’ (giribabu producer, krishna and giribabu), kanna vaari kalalu.

Comments are closed.