bapu

Song of the Week: Kurise Vennello Merise Godaarila

చాలా రోజులు గా వెతుకుతున్న సినిమా , బాపు రమణ గారి అందాల రాముడు. నిన్న రాత్రి పన్నెండు గంటలకు మొదలు పెట్టి. చూసిన దృశ్యం మళ్ళి మళ్ళి చూసి, తెల్లవారుఝామ్మున నాలుగు గంటలకు ముగించాను. కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా పాట మరీ నచ్చింది. చిన్నప్పటి నుంచి వింటున్న పాటే అయినా , సినిమా తో పాటు పాట ఇంకా భలే నచ్చింది. Watch this video on YouTube