సృజనాత్మకత మోతాదుకు మించి వున్న తెలుగు చలన చిత్ర దర్శకుడు వంశి. ఈ మద్య వీరు తీసిన సినిమాలలోని పాటల వెనక కథల మీద మా టీవీ ఒక కార్యక్రమం చేసింది. అందులో వంశి గారి మొదటి సినిమా మంచు పల్లకి లోని మేఘమా దేహమా అనీ పాట ఎలా పెట్టాడు అని చెప్పాడు.
మనం విన్న తెలుగు పాట మాతృక ఒక తమిళ పాట. ఆ తమిళ పాటకి మాతృక ప్రముఖ ఘజల్ గాయకుడు స్వర్గీయ జగ్జిత్ సింగ్ పాడిన తుం నహి ఘం నహి షరాబ్ నహి. వినండి వరసగా అన్ని పాటలు.
తెలుగు:
తమిళం:
ఘజల్: