Inspiring: 21-Year-Old Cleaned a Toxic River Alone. రాజకీయ మురికిని కడిగేసే సమయం!
మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు సురేంద్ర సింగ్ చౌదరి (బిట్టు దబాగి) ఒంటరిగా ఒక కలుషిత నదిని ఎలా శుభ్రం చేశాడో చెప్పే అద్భుతమైన స్ఫూర్తి కథతో ఈ వీడియో మొదలవుతుంది. మన కళ్లముందు కనిపించే మురికిని చూసీచూడనట్లు వదిలేసే మన ఉదాసీనతపై, సమాజంలోనూ రాజకీయాల్లోనూ పేరుకుపోయిన కాలుష్యంపై ఈ వీడియోలో నా మనసులోని మాటలను పంచుకున్నాను. అలాగే, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉంటూ నేను ఇంత ఘాటుగా, సామాన్యుడి భాషలో ఎందుకు మాట్లాడుతున్నాననే కామెంట్స్‌కి […]