“దువ్వూరి వేంకటరమణ శాస్త్రి గారి స్వీయచరిత్ర”
జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించిన ఓ పండితుడి జీవితానుభవసారమేవిటో, మన ఉరుకుల పరుగుల హడావిడికి కాసేపు విరామం ఇచ్చి తెలుసుకుందామా..? కీర్తిశేషులు కళాప్రపూర్ణ “దువ్వూరి వేంకటరమణ శాస్త్రి గారి స్వీయచరిత్ర” గురించిన విశేషాలతో కూడిన సాహిత్యకార్యక్రమం…..
Read More