Opinion


News And Views (Analysis on US Presidential Election) 2 of 2

ఇటు ఒబామా, అటు రామ్నీ …వీరిలో గెలుపెవరది ? అమెరికా సిటిజన్స్ లోనేకాదు, యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నికలు రానేవచ్చాయి. ఈ నేప‌ధ్యంలో వార్తావిశ్లేషణ లైవ్ షోలో అమెరికా ఎన్నికలపై స్పెషల్ ఫోకస్….


తుపాకులు అవసరమా?

రేడియో తరంగాలో చక్రవర్తి నలమోతు గారి కార్యక్రమం – “స్వేచ్చ వాదం” లో, మార్చి 22 వ తారీఖున  ప్రజలు తుపాకుల యజమానులవ్వడంలో గల లాభాలను భేరీజు వేశారు. అందుకు ఏవేవో గణాంకాలు నెమరవేశారు….



23న చిత్రపరిశ్రమ మూత?

23న ఫిల్మ్ ఇండస్ట్రీ మూతపడబోతున్నదా…అసలు ఇలా ఎందుకు జరగబోతోందీ…. ? అసలు విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం లేవీసర్వీస్ టాక్స్ విధించాలనుకుంటోంది. ఇదే జరిగితే నిర్మాణ వ్యయం తడిసిమోపెడవుతుందని భయపడిపోతున్నారు నిర్మాతలు. దీంతో ఫిబ్రవరి…



మీడియాలో అవినీతి మాటేమిటి?

రాజకీయ నాయకుల్లో చాలామంది అవినీతి పరులు. ఒకె, కాదనలేం. అధికార యంత్రాంగం అవినీతి పుట్ట. ఒకె…ఇదీ కాదనలేం. సమాజంలో లేదా ప్రభుత్వంలో ఫలానా వాళ్లు అవినీతి పరులంటా మీడియాలో ఊదరగొడ్తుంటారు. అయితే, ఇదే మీడియా…


ఆర్మీ – ప్రభుత్వం ఎవరిపట్టు ఎంత?

ఈ మధ్య ఒక ఎస్ఎంఎస్ బాగా స్ప్రెడ్ అవుతోంది. అదేమిటంటే… పాకిస్తాన్ లో సైనికదళ ప్రధానాధికారి ప్రభుత్వం ఎంతకాలం ఉండాలో నిర్ణయిస్తాడు, అదే ఇండియాలో ప్రభుత్వమే ఆర్మీ చీఫ్ పదవికాల వయసును నిర్ణయించేస్తుంటుంది. భారత్…


బడ్జెట్ పై ముందుగానే ఆసక్తి ?

మరోసారి బడ్జెట్ రాబోతుంది. ప్రస్తుతానికి బడ్జెట్ పూర్వసంప్రదింపులే జరుగుతున్నప్పటికీ, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ఇప్పటి నుంచే సామాన్యుల్లో సైతం ఆసక్తి ఏర్పడుతోంది. నిజానికి  ఉగాది నాడు పంచాంగ శ్రవణంలా మారిపోయింది పార్లమెంట్…


పిల్లలపాలిటి శత్రువు హైదరాబాద్ ?

మనరాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిజంగానే భాగ్యనగరా… ఏమో…కొన్ని లెక్కలు చూస్తుంటే ఇది అభాగ్యనగరమేమో అనిపిస్తోంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం… రెండువేల ఎనిమిది నుంచి హైదరాబాద్ లోనే ఆరువేల మంది పిల్లలు అదృశ్యమయ్యారు. ఇలా…


స్పీకర్ ఏంచేయబోతున్నారు?

శాసన సభలో సమావేశాలు జరుగుతున్నప్పుడు మాత్రమే తరచూ దాని గురించి వార్తలు వస్తుంటాయి. అయితే, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మొన్నటి శీతాకాల సమావేశాలు ముగిసినా అసెంబ్లీ చుట్టూనే వార్తలు తిరుగుతున్నాయి. ఒక్క మాటలో…


తెలంగాణ జ`గన్’

  అక్రమ ఆస్తుల కేసు ఎదుర్కుంటున్న కడప ఎంపీ జగన్ మోహన్ రెడ్డి త్వరలో అరెస్ట్ అవుతారనీ, అక్రమాల పుట్ట కదలిపోతుందనీ, ఆయనఅరెస్ట్ అవడం ఖాయమని రాజకీయ వర్గాల్లోనేకాకుండా ప్రజల్లో కూడా వదంతులు వ్యాపిస్తున్న…


నారాతో జూ.ఎన్టీఆర్ వార్ ?

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరం అవుతున్నారా?  బాబు, జూ.ఎన్టీఆర్ మధ్య అంతరం పెరిగిపోతున్నదా?  ఎన్టీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? 2009 ఎన్నికల ప్రచారంలో మామయ్య చంద్రబాబుకు ఎంతో అండగా ఉన్న యువ హీరో జూనియర్…


కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుది మొదటి నుంచీ విచిత్రమైన స్టైలే. ఎవ్వరూ ఊహించని రీతిలో ప్రకటనలు ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. ఉన్నట్టుండి ఢిల్లీ నుంచి తెలంగాణ ఏర్పాటుపై తనకు అత్యంత…


బక్కచిక్కిన బాల్యం ప్రభుత్వాలు కూల్చగలదా?

ఓట్లు రాగానే అటకెక్కించిన పథకాలు  ఏటుచూసినా ఎదిగీఎదగని బాల్యం  సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు  ప్రధాని నోటనే చేదునిజాలు  గడ్డుకాలాన్ని సూచిస్తున్న సర్వే        బక్కచిక్కిన బాల్యం ప్రభుత్వాలను కూలుస్తుందా? ఈమాట వినగానే…