Smt. Ghantasala Savithri – She is the very definition of a humble lady. ఆవిడ చెబుతున్న విషయాలు వింటుంటే – మీరు ఆసక్తి గా వినడం మాత్రమే కాదు, మీకు ఆమె మృదువచనాలకు, ఆమెకు చెయ్యెత్తి మొక్కలనిపించే గౌరవభావం కలగక మానదు.
Interview date: Dec 2, 2010
Interview by: Dr. Rahamatullah and Mohana Muralidhar
Broadcast date on TORi: Dec 3, 2010
Audio Language: Telugu
Podcast: Play in new window | Download (Duration: 25:53 — 18.8MB) | Embed
Subscribe: RSS
అడిగినవారు చాలా చక్కగా అడిగారు, చెప్పేటావిడ చాలా హుందాగా, నమ్రతగా ఇచ్చారు. చాలా బాగుంది. ఇంకా ఇలాంటీ ఇంటర్వ్యూలు చాలా చేయగలరని ఆశిస్తున్నాను.