Articles by Professor Mohan

నేను ఒక ‘మూర్ఖపు’ అభ్యర్థికి ఎందుకు ఓటేశాను?

Watch this video on YouTube అక్టోబర్ 26 లైవ్ షోలోని భాగం ఇది: రాజకీయా సిద్ధాంతాలు, స్కూల్ వోచర్లు: నా ఓటు ఎటు? అక్టోబర్ 26న కిరణ్‌తో జరిగిన ఈ లైవ్ షో అనుకోకుండా ప్లాన్ లేకుండా జరిగింది, కానీ మంచి చర్చ జరిగింది. మేం ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాం—ముఖ్యంగా రాజకీయ పక్షాలను, కేవలం వాళ్ళ సిద్ధాంతాల (ideological tropes) ఆధారంగా ఎలా వేరుగా చూడాలనే విషయం. జనాల్ని లెఫ్ట్, రైట్ లేదా లిబర్టేరియన్ […]


అమెరికా వైద్య కల సాకారం: ఫారిన్ డాక్టర్లకు ఎక్కడెక్కడ రెడ్ కార్పెట్?

Watch this video on YouTube అమెరికాలో డాక్టర్ అయ్యే మార్గం (Practice Path) మీరు విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసినా, అమెరికాలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయాలంటే తప్పకుండా రెసిడెన్సీ (Residency) ట్రైనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అమెరికాలో ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్లలో దాదాపు 25% మంది FMGలే ఉన్నారు. ముఖ్యంగా మీరు చేయాల్సిన పనులివి: USMLE పరీక్షలు: మీరు తప్పనిసరిగా USMLE (United States Medical Licensing Examination) పరీక్షలు (ముఖ్యంగా Step 1, […]


అమెరికాలో స్థిరపడ్డ / స్థిరపడాలనుకునే వారికి ముఖ్యమైన చర్చ!

Watch this video on YouTube మీరు US సిటిజెన్‌షిప్ (పౌరసత్వం) తీసుకోవాలనుకుంటున్నారా? మీ అమెరికన్ సంతానానికి OCI కార్డ్ ఇప్పించాలనుకుంటున్నారా? లేదా అకడమిక్ రంగంలో మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఈ ప్రయాణంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పక్కాగా అర్థం చేసుకుంటేనే, మీరు అమెరికాలో శాశ్వత జీవితాన్ని ప్రశాంతంగా గడపగలరు. లైవ్ షోలో ఇద్దరు ముఖ్య కాలర్స్ అడిగిన ప్రశ్నల ఆధారంగా మేము చేసిన ఈ చర్చలో, ఈ కింది అంశాలపై వివరంగా మాట్లాడాం: US పౌరసత్వం: […]


కర్క్, ట్రంప్ దైవదూతలు గా నమ్మే మూర్ఖులకు వివేక్ హిందువైతే నొప్పి?

Watch this video on YouTube Ohio 2026 గవర్నర్ రేస్ (Governor Race) లో ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన రిపబ్లికన్ వివేక్ రామస్వామి గట్టి పోటీదారుగా ఉన్నారు. ఆయనకు ట్రంప్, రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ సపోర్ట్ ఉంది. ఈ రేస్ లో రామస్వామి హిందూ మతం విషయం (faith) చాలాసార్లు చర్చకు వచ్చింది. కానీ ఆయన ప్రతీసారి తన మతాన్ని గట్టిగా సమర్థించుకుంటున్నాడు. వేదాంత సంప్రదాయంలోని అద్వైత సిద్ధాంతం ప్రకారం తాను ఒకే దేవుడిని […]


గవర్నర్ షాకింగ్ సలహా: పాస్పోర్ట్ వెంటపెట్టుకుని బైటకు వెళ్ళండి

Watch this video on YouTube ICE అధికారులు ప్రజలను అదుపులోకి తీసుకుని, వారి పత్రాలను (credentials) తనిఖీ చేయడం గురించి ప్రిట్జ్‌కర్ ఇలా వర్ణించారు: “వాళ్లను కారు వెనుక భాగంలో, కారులో బంధించి ఉంచారు, దాదాపు 3 గంటలు ఉంచినట్టు చూశాం. ఆ తర్వాత, వాళ్లకు తీరిక దొరికినప్పుడు, మీరు US పౌరులా కాదా అని తెలుసుకోవడానికి వాళ్ల డేటాబేస్‌లను చెక్ చేస్తూ కాలం గడుపుతారు. ఇది చాలా విస్తృతంగా ఉంది. కనీసం చెప్పాలంటే, ఇది […]


The Secret Data Center Hiding in Your House

Watch this video on YouTube I’m creating a series of educational videos on data centers and realized the introduction itself was a fascinating topic. This first in a series video is all about the personal data center—the one you likely have right in your own home if you work with a lot of data. Using […]


అసలు లాభం ఉద్యోగులకా? కంపెనీకా? ప్రభుత్వానికా?

Watch this video on YouTube విశాఖ డేటా సెంటర్స్: కొత్త ఉద్యోగాలా, ఉట్టి మాటలా? వైజాగ్ AI సిటీ: అక్కడ ఉద్యోగాలు చేసేది మనుషులా, లేక రోబోట్లా? మీరు చూస్తున్న ఈ భారీ Google పెట్టుబడి విశాఖపట్నం (Vizag) తలరాతను మారుస్తుందా? ఇది డేటా సెంటర్ ఎక్స్పర్ట్ సారధి మోటమర్రి గారితో నా ఇంటర్వ్యూ.  **AI రెవల్యూషన్ వరదలో మీ ఉద్యోగాలు కొట్టుకుపోకుండా ఉండాలంటే ఏమిజరుగుతోందో మీరు తెలుసుకోవాలి. అందుకే, ఈ వీడియో చూడటం ముఖ్యం. […]


భూమి, విద్యుత్, నీటి వనరుల స్వాహా. డేటా సెంటర్ల వల్ల ఒరిగేదేమిటి?

Watch this video on YouTube ఈ సెగ్మెంట్ లో కిరణ్, నేను విశాఖ లో గూగుల్ కట్టబోతున్న డేటా సెంటర్ గురించి, అసలు డేటా సెంటర్ల వల్ల  లాభ నష్టాలగురించి మాట్లాడాము. వృత్తిపరంగా నేను డేటా సెంటర్ల గురించి పరిశోధన చేస్తున్నాను కూడా. నేను నివసించే ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధికంగా డేటా సెంటర్లు ఉన్నాయి. వాటి గురించి కూడా మాట్లాడాము. ***మున్సిపాలిటీలకు డేటా సెంటర్ల లాభనష్టాలు*** **ఆర్థిక లాభాలు (Economic Pros)**  **పన్ను రాబడి (Tax […]