నరకం నుంచి ఎప్స్టీన్ పంపిన ఇమెయిల్ బాంబులు. పేలిన ట్రంప్ సౌధం
హౌస్ ఓవర్‌సైట్ కమిటీ విడుదల చేసిన 20,000 పైగా జెఫ్రీ ఎప్స్టీన్ ఎస్టేట్ డాక్యుమెంట్లు (డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఎంపిక చేసిన ఈమెయిల్స్‌తో సహా) ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌కి తన లైంగిక దురాచార కార్యకలాపాల గురించి తాను ఒప్పుకున్న దానికంటే ఎక్కువే తెలుసు అని ఎప్స్టీన్ నమ్మాడని సూచిస్తున్నాయి. ఇది వార్తల్లో ప్రధానాంశంగా మారింది. ట్రంప్ మాత్రం ఎప్స్టీన్ సెక్స్-ట్రాఫికింగ్ ఆపరేషన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, దీని గురించి తనకు తెలియదని ఖరాఖండిగా ఖండించారు. ఈ విడుదల […]