అమెరికా ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరుతోంది! ఈ ఎపిసోడ్లో నేను అమెరికాలోనే అత్యంత సంప్రదాయక రిపబ్లికన్ గడ్డగా పేరుగాంచిన మిసిసిపీ (Mississippi) సెనేట్ ఎన్నికలపై దృష్టి పెట్టాను.
అసలు మిసిసిపీలో డెమొక్రాట్లు గెలవడం సాధ్యమేనా? ఇది కేవలం పగటి కలేనా (Pipe Dream)? బిల్ క్లింటన్ చీఫ్ స్ట్రాటజిస్ట్ జేమ్స్ కార్విల్ (James Carville), ప్రముఖ రిపబ్లికన్ వ్యూహకర్త స్టువర్ట్ స్టీవెన్స్ (Stuart Stevens) ఎందుకు డెమొక్రాట్ అభ్యర్థి స్కాట్ కొలమ్ (Scott Colom) గెలిచే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు? సిట్టింగ్ రిపబ్లికన్ సెనేటర్ సిండీ హైడ్-స్మిత్ (Cindy Hyde-Smith) బలహీనతలు ఏమిటి? బరాక్ ఒబామా స్వయంగా ఎందుకు ప్రచార బరిలోకి దిగి ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది?
మన తెలుగు ప్రవాసుల్లో అమెరికన్ రాజకీయాలపై సమగ్రమైన అవగాహన, లోతైన విశ్లేషణ అందించే ప్రయత్నమే ఈ వీడియో. మిసిసిపీ రాజకీయాల్లో వస్తున్న అనూహ్య మార్పులను విశ్లేషించే ఈ పూర్తి ఎపిసోడ్ను తప్పక చూడండి!
On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం.
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
Be the first to comment on "Carville’s Bold Prediction: మిసిసిపీలో డెమోక్రాట్ల సంచలనం సాధ్యమేనా?"