Paxton is Trump’s ‘Mini-Me’. టెక్సాస్ నుండి వాషింగ్టన్ వరకు, అన్నా, ఇదీ – ఈవారం అమెరికా!

Link to join: https://streamyard.com/b5pttvgx53
అన్నా, ఇదీ – ఈవారం అమెరికా! లైవ్ షోలో, దేశాన్ని కుదిపేస్తున్న తాజా రాజకీయ సంచలనాలను విశ్లేషిస్తున్నాను. ఒకవైపు ట్రంప్ డెల్ కంపెనీ స్టాక్స్ కొన్న కొద్దిరోజులకే దానికి $9.7 బిలియన్ల రక్షణ కాంట్రాక్ట్ దక్కడం, వైట్ హౌస్ లో రాత్రికి రాత్రే యూఎఫ్సీ బోను నిర్మాణం.. ఇంకోవైపు దేశాన్ని మింగేస్తున్న ఆర్థిక మందగమనం (Stagflation) మరియు ఇమ్మిగ్రేషన్ నిబంధనల గందరగోళంపై పూర్తి ఇన్-డెప్త్ విశ్లేషణ. అన్నిటికంటే ముఖ్యంగా, టెక్సాస్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెనేట్ ఎన్నికల పోరు—కెన్ పాక్స్టన్ వర్సెస్ జేమ్స్ తలారికో—మరియు ఈ రేస్ ఇక్కడ ఉన్న భారతీయ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో లైవ్ లో చర్చిద్దాం. తప్పక వీక్షించండి!

This week on our live show, Anna, this is America This week! we break down a chaotic week of institutional overreach and high-stakes political warfare. From President Trump's controversial Dell stock purchases right before a $9.7 billion Pentagon contract to a literal UFC octagon being built on the White House South Lawn, the line between public service and private profit has completely dissolved. I will also dissect the arrival of stagflation squeezing your pockets, alongside the absolute whiplash inside DHS over green card processing and international flights. Finally, our main feature: the dirtiest, most expensive Texas Senate race in recent memory—Ken Paxton vs. James Talarico—and the direct threat it poses to the Indian-American community. Join the conversation live! Telugu

#IdiAmerica #TexasPolitics #PaxtonVTalarico #TrumpDellContract #USNews #Stagflation #GreenCardPanic #H1B #TeluguDiaspora #USImmigration #PoliticalAnalysis

About the Author

Admin
I am a professor by trade and 100% pure Gongura Gulute by birth. I believe in “survival of the fittest” mantra, but my philosophy is to “live and let live.” Therefore, I am at neither extremes of the political spectrum. I am an independent and I love it that way.

Be the first to comment on "Paxton is Trump’s ‘Mini-Me’. టెక్సాస్ నుండి వాషింగ్టన్ వరకు, అన్నా, ఇదీ – ఈవారం అమెరికా!"

Leave a comment

Your email address will not be published.


*