BREAKING NEWS: DoL Bans Microsoft & Indian IT: గ్రీన్‌కార్డ్స్ ఆగిపోతాయా? ఇది ఎన్నికల రాజకీయమా?
US డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ (DoL) సంచలన నిర్ణయం తీసుకుంది! టాటా, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్ వంటి ఐటీ కంపెనీలతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థల పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా ఎన్నికలకు కేవలం కొన్ని వారాల ముందు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు, విదేశీ వర్కర్లపై జరుగుతున్న రాజకీయ దాడి వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ఈ వీడియోలో మోహన్ విశ్లేషణ: • DoL బ్యాన్ వెనుక అసలు […]