Fighting Life, Loss and Injustice. ధైర్యం అంటువ్యాధి అయితే – అది అందరికీ సోకాలి!
ఈ వీడియోలో నా జీవితాన్ని మలుపు తిప్పిన కొన్ని అత్యంత వ్యక్తిగత విషయాలను, అలాగే నేను ఎదుర్కొన్న వృత్తిపరమైన పోరాటాలను మీతో పంచుకుంటున్నాను. 1982లో 19 ఏళ్ల వయసులో కేవలం నెల రోజుల వ్యవధిలో నా తల్లిదండ్రులను కోల్పోయిన నాటి కన్నీటి ప్రయాణం నుండి, మా యూనివర్సిటీలో డైవర్సిటీకి మద్దతుగా రాజకీయ ఒత్తిళ్లకు ఎదురొడ్డి నేను చేసిన పోరాటం వరకు—న్యాయం కోసం నిలబడటం ఎందుకు అవసరమో స్పష్టంగా వివరించాను. అమెరికా వచ్చినా ఇంకా మనవాళ్లలో వేళ్లూనుకుపోయిన దరిద్రపుగొట్టు […]