*Join the WhatsApp Group:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
మా Midterms '26 లైవ్ స్పెషల్ రెండో భాగంలో (Part 2), ఈ ఎన్నికల్లో అతి పెద్ద సంచలనమైన 'జెర్రీమ్యాండరింగ్' (Gerrymandering) వైఫల్యాన్ని విశ్లేషించాము. ప్రత్యర్థులను ఓడించడానికి అధికార పార్టీలు ఫ్లోరిడా, నార్త్ కరోలినా, టెక్సాస్ వంటి రాష్ట్రాలలో తమకు అనుకూలంగా సరిహద్దులను మార్చినా (Redistricting), 2026 నాటి ఈ ఎర్లీ రిజల్ట్స్ భిన్నమైన తీర్పును ఇస్తున్నాయి. డెంటన్, కాలిన్ కౌంటీలలో ఓటర్ల తిరుగుబాటు ఎలా సాగింది? అధికారం, అహంకారంతో చేసిన సరిహద్దుల మార్పులు ఎలా బెడిసికొట్టాయి? ప్రేక్షకుల ప్రత్యక్ష భాగస్వామ్యంతో ఈ రాజకీయ పరిణామాల వెనుక ఉన్న వాస్తవాలను ఇక్కడ క్లియర్ గా చర్చించాము.
In Part 2 of our Midterms '26 Election Special, we tackle one of the night’s biggest surprises: the failure of aggressive gerrymandering. Map-drawers in key states attempted to secure partisan advantages, yet the early results in 2026 are telling a very different story. Join us as we unpack how redistricting efforts in states like Florida, North Carolina, and Texas, which were designed to shut out opponents, have completely backfired. Taking live viewer calls, we explore the grassroots shift, tracking historic numbers in districts like Denton and Collin Counties, and discussing how overconfident political maneuvers have actually mobilized a decisive voter pushback.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం.
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#AnnaIdiAmerica #USMidterms #ElectionResults #IndianAmericans #TeluguDiaspora #ProfessorMohan #USElections #TeluguLive #BlueTsunami #Midterms26 #Gerrymandering #Backfire #ElectionResults #Redistricting #TexasPolitics #FloridaPolitics #TeluguLive #USPolitics #VoterBacklash
Be the first to comment on "TX, FL Gerrymandering BACKFIRED BIG! | Midterms ’26, Pt. 2. సరిహద్దులు మార్చినా ఓటమి తప్పలే!"