Why US Politics, NOT H-B, Comes First on This Channle? అమెరికా రాజకీయాలే ఈ ఛానల్ ఫోకస్!
ఈ వీడియోలో, మోహన్స్ పాడ్కాస్ట్ (Mohan's Podcast) వెనుక ఉన్న అసలు ఉద్దేశం మరియు నా ఆలోచనలను మీతో సూటిగా పంచుకుంటున్నాను. మన ఛానల్లో నేను ప్రవాస భారతీయుల (Indian Diaspora) సమస్యలు, హెచ్-1బీ (H-1B) వీసా సవాళ్ల గురించి తరచుగా మాట్లాడటం మీరు చూసే ఉంటారు. వాటి గురించి చర్చించడం ఖచ్చితంగా కొనసాగుతుంది, కానీ నా ఛానల్ ముఖ్య లక్ష్యం కేవలం డయాస్పోరా అంశాలకే పరిమితం కాదు. నా ప్రధాన ప్రాధాన్యత ఎల్లప్పుడూ అమెరికా జాతీయ […]