“This is a Very Sick Man!” రవీంద్ర భారతి మీద తన పేరు పెట్టలేదని ముఖ్యమంత్రి దాన్ని కూల్చేస్తే?
వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మక కెన్నెడీ సెంటర్ (Kennedy Center) కూల్చివేత వెనుక ఉన్న అసలు నిజాలేంటి? హైదరాబాద్‌లోని 'రవీంద్ర భారతి' సాంస్కృతిక ప్రాముఖ్యతతో పోలుస్తూ, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో లీక్ అయిన ప్లాన్స్, కెన్నెడీ సెంటర్ ఆర్థిక స్థితిగతులపై ప్రచారంలో ఉన్న అబద్ధాలు, మరియు ఈ వివాదం వెనుక ఉన్న రాజకీయ, వ్యక్తిగత కారణాలను ప్రొఫెసర్ మోహన్ లోతుగా విశ్లేషించారు. ప్రముఖ న్యాయ నిపుణుడు జార్జ్ కాన్వే విశ్లేషణతో పాటు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. […]