మోహన్స్ పాడ్‌కాస్ట్ (Mohan's Podcast) తాజా ఎపిసోడ్లో, మేమంతా కలిసి అమెరికా ఎన్నికల కీలక సమీక్ష మరియు ప్రిడిక్షన్స్‌పై సమగ్రంగా చర్చించాము. ఫ్లోరిడా, వర్జీనియా, మేరీల్యాండ్ వంటి కీలక రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఎర్లీ ట్రెండ్స్, రీడిస్ట్రిక్టింగ్ ప్రభావం మరియు హౌస్ & సెనేట్ రేసుల్లో ఎవరికి ఆధిక్యం లభించబోతోందనే విషయాలను విశ్లేషించాము.
మా ప్యానెల్ మెంబర్స్ ఒక్కొక్కరం తమ ప్రిడిక్షన్ నంబర్లను పంచుకుంటూ, రాజకీయ సమీకరణాలు మరియు భారతీయ-అమెరికన్ అభ్యర్థుల అవకాశాలపై లోతైన అభిప్రాయాలను పంచుకున్నాము. మా గ్రూప్ చర్చను వీక్షించి, మీ ఎన్నికల అంచనాలు ఏంటో కింద కామెంట్స్‌లో మాతో పంచుకోండి!
In this episode of Mohan's Podcast, our panel comes together for an in-depth, candid discussion breaking down the US elections. We analyze crucial early trends across key battleground states like Florida, Virginia, and Maryland, and dive deep into what the redistricting battles mean for House and Senate control.
Together, we share our seat predictions, debate the future of both parties, examine the changing dynamics among Indian-American candidates, and discuss where voter sentiment is genuinely shifting. Join our conversation, see how our numbers stack up, and tell us your predictions in the comments below!
On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం.
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#USElections #USPolitics #MohansPodcast #TeluguPodcast #ElectionPredictions #SenateRaces #HouseElections #TeluguNRI
Be the first to comment on "lection Preview & Predictions: Who Takes the Lead? అమెరికా ఎన్నికల కీలక సమీక్ష మరియు ప్రిడిక్షన్స్"