MohansPodcast

The $100K OPT Proposal. విద్యార్థులపై భారం… అమెరికాకే నష్టం!

ట్రంప్ ప్రభుత్వం OPT పై ఏకంగా $100,000 ఫీజు ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల లాంటి దిగ్గజాలు F-1 వీసాతోనే అమెరికాలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు. విద్యార్థులపై ఇలాంటి ఆంక్షలు విధించడం ఎంతవరకు న్యాయం? పూర్తి విశ్లేషణను Mohan's Podcast లో వీక్షించండి! Trump proposes a staggering $100,000 fee on OPT, targeting international students. But history proves international talent powers America—CEOs like Sundar Pichai […]


Court Injunction Order! విద్యార్థులకు ఊరట: F1 వీసా నిబంధనపై స్టే!

అంతర్జాతీయ విద్యార్థులకు భారీ ఊరట! అమల్లోకి రావడానికి కొద్ది గంటల ముందే 4 ఏళ్ల వీసా పరిమితి నిబంధనపై మసాచుసెట్స్ ఫెడరల్ జడ్జి స్టే విధించారు. ఈ చట్టపరమైన ఉత్తర్వులతో విద్యార్థులకు కలిగే ప్రయోజనాలేంటి? పూర్తి వివరాలు చూడండి. Huge breaking news for international students! A federal judge in Massachusetts issued an injunction halting the controversial 4-year student visa restriction just hours before it was set […]


The 4 Yr Student Visa Folly. 6 ఏళ్ల PhD కోర్సుకు 4 ఏళ్ల వీసా ఎలా సరిపోతుంది?

అమెరికాలో పీహెచ్‌డీ పూర్తి కావడానికి కనీసం 5 నుంచి 6 ఏళ్లు పడుతుంది. అలాంటిది 4 ఏళ్లకే వీసా పరిమితి విధిస్తే రీసెర్చ్ స్కాలర్ల పరిస్థితి ఏమిటి? ఈ నిర్ణయం ఉన్నత విద్య మరియు పరిశోధనలపై చూపే తీవ్ర ప్రభావంపై విశ్లేషణ. Most PhD programs in the US take 5 to 6 years to complete, yet the new visa rules sought to cap F-1 visas at just […]