ఈ రౌండ్‌టేబుల్ పాడ్‌కాస్ట్‌లో, ట్రంప్ ఇటీవలి ర్యాలీలలో చోటుచేసుకుంటున్న ఊహించని పరిణామాలపై మేము లోతుగా చర్చించాం:
"ర్యాలీలలో జనం పల్చబడటమే కాదు, స్వయంగా ప్రజలు లేచి ట్రంప్ మొహం మీదే నిలదీస్తూ గట్టిగా అరుస్తుండటం మేం గమనించాం.
మా డిస్కషన్లో ఒకరు చెప్పినట్లు—నిత్యావసరాల ఖర్చులు తడిసిమోపెడై, సామాన్యుడి జేబు ఖాళీ అవుతున్నప్పుడు కడుపు మండిన జనం నేరుగా పాలకుల పైనే తిరగబడతారు. గతంలో గుడ్డిగా సపోర్ట్ చేసిన వాళ్లు కూడా ఇక సమర్థించలేక బయటకు వస్తున్నారా? లేక రాబీ రోడ్స్టీమర్ లాంటి ప్రొఫెషనల్ కమెడియన్లు, యాక్టివిస్టులు మైలేజ్ కోసం చేస్తున్న పనా? ర్యాలీల్లో జనం సైకాలజీ ఎలా మారింది? వరుసగా సభలు ఎందుకు రద్దు అవుతున్నాయి? అనే అంశాలపై మా మధ్య జరిగిన వాడీవేడి చర్చ ఇది."
ఈ నిరసనలపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్‌లో మాతో పంచుకోండి! 👇
In this roundtable discussion, we sat down to dissect what’s really unfolding at Donald Trump’s latest campaign stops:
"We noticed a massive shift at these events—it isn't just thinner attendance anymore, people are standing up right in the middle of speeches and heckling him to his face.
One of us pointed out that when everyday living costs skyrocket and voters feel the pinch in their wallets, frustration boils over. Even former loyalists can't defend the rhetoric anymore when daily life gets harder. But on the other side of our table, we debated whether these interruptions are coming from disillusioned ex-supporters breaking out of the bubble, or calculated disruptions by comedians and viral activists like Roddy Ricch / Robbie Roadsteamer.
Watch our debate as we break down the crowd psychology, the sudden rally cancellations, and the growing friction inside the arenas."
What’s your take—are we witnessing genuine voter backlash or staged disruption? Drop your thoughts below! 👇
On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం.
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#TrumpRallies #USPolitics #MohansPodcast #PoliticalDebate #Trump2024 #FloridaRally #Hecklers #TeluguPodcast #USElections #WorldPolitics
Be the first to comment on "Utter Chaos at All Trump Rallies. గుడ్డి భక్తి వీడుతున్నారా? ట్రంప్ సభల్లో రచ్చ రచ్చ!"