Utter Chaos at All Trump Rallies. గుడ్డి భక్తి వీడుతున్నారా? ట్రంప్ సభల్లో రచ్చ రచ్చ!
ఈ రౌండ్‌టేబుల్ పాడ్‌కాస్ట్‌లో, ట్రంప్ ఇటీవలి ర్యాలీలలో చోటుచేసుకుంటున్న ఊహించని పరిణామాలపై మేము లోతుగా చర్చించాం: "ర్యాలీలలో జనం పల్చబడటమే కాదు, స్వయంగా ప్రజలు లేచి ట్రంప్ మొహం మీదే నిలదీస్తూ గట్టిగా అరుస్తుండటం మేం గమనించాం. మా డిస్కషన్‌లో ఒకరు చెప్పినట్లు—నిత్యావసరాల ఖర్చులు తడిసిమోపెడై, సామాన్యుడి జేబు ఖాళీ అవుతున్నప్పుడు కడుపు మండిన జనం నేరుగా పాలకుల పైనే తిరగబడతారు. గతంలో గుడ్డిగా సపోర్ట్ చేసిన వాళ్లు కూడా ఇక సమర్థించలేక బయటకు వస్తున్నారా? లేక […]