(అంతా తెలుగులోనే) The Cost of Electing Trump. ట్రంప్ ఆగడాలకు తెరపడే సమయం వచ్చిందా?

ఈనాడు దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో ప్రచురితమైన నా తాజా విశ్లేషణాత్మక వ్యాసం: "స్వపక్షంలోనే విముఖత.. ట్రంప్ ఎదురీత."

అమెరికా మధ్యంతర ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకున్నాయి. గతంలో రిపబ్లికన్ పార్టీకి ఎదురులేదనుకున్న రాష్ట్రాల్లో సైతం ట్రంప్ అభ్యర్థులు తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. ఇరాన్ యుద్ధం తెచ్చిన చమురు ధరల మంట, వ్యవసాయ రంగంపై పెరిగిన డీజిల్ భారం, దిగుమతి సుంకాలు, అలాగే భారతీయ కుటుంబాలు, హెచ్-1బీ (H-1B) వీసాలపై పడుతున్న ప్రభావంపై పూర్తి వివరాలు ఈ వీడియోలో.

నవంబర్ ఎన్నికల్లో డెమొక్రాట్లు విజయం సాధిస్తే ట్రంప్ పరిపాలనపై ఎలాంటి దర్యాప్తులు మొదలవుతాయి? ఒకవేళ ఓటమి ఎదురైతే ట్రంప్ ప్రజాస్వామ్యబద్ధంగా ఆ ఫలితాలను స్వీకరిస్తారా, లేక గతంలోలా న్యాయపోరాటాలతో అడ్డుకుంటారా? సమగ్ర విశ్లేషణ కోసం వీడియోను పూర్తిగా చూడండి.

In this video, I share the core insights from my latest op-ed editorial published in Eenadu analyzing the high-stakes US Midterm Elections.

As voters head to the polls, I break down why Donald Trump and the Republican Party are facing unexpected pushback, even across traditional conservative strongholds. I look at how surging fuel and fertilizer prices are squeezing farmers, the ripple effects of aggressive tariffs and inflation, and how proposed hikes on H-1B visas directly threaten our Indian diaspora.

I also explore what happens if Democrats regain control of Congress to challenge executive overreach—and whether Donald Trump will accept the results if the vote doesn't go his way. Watch my full breakdown to understand what these pivotal elections mean for America, India, and the global political landscape.

On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం. 
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI

About the Author

Admin
I am a professor by trade and 100% pure Gongura Gulute by birth. I believe in “survival of the fittest” mantra, but my philosophy is to “live and let live.” Therefore, I am at neither extremes of the political spectrum. I am an independent and I love it that way.

Be the first to comment on "(అంతా తెలుగులోనే) The Cost of Electing Trump. ట్రంప్ ఆగడాలకు తెరపడే సమయం వచ్చిందా?"

Leave a comment

Your email address will not be published.


*