Who Will Control America? Key Races to Watch. అమెరికా ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలైంది!

మరికొద్ది రోజుల్లోనే అమెరికా మధ్యంతర ఎన్నికలు (Midterms 2026)! అధికారం ఎవరిదో తేల్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన హౌస్, సెనేట్, గవర్నర్ ఎన్నికల భవితవ్యంపై ఈ వారం ప్రత్యేక విశ్లేషణ. టెక్సాస్‌లో కెన్ పాక్స్టన్ vs జేమ్స్ తలారికో, మిచిగాన్‌లో అబ్దుల్ అల్-సయ్యద్ vs మైక్ రోజర్స్, కాన్సాస్‌లో రోజర్ మార్షల్ vs ఆడమ్ హామిల్టన్ వంటి కీలక సెనేట్ సమరాలతో పాటు.. సూసన్ కాలిన్స్, ఎమీ యాక్టన్ బరిలో ఉన్న కీలక స్థానాలపై సమగ్ర చర్చ!

ఓటర్ల నాడి ఎటుంది? గెలుపోటములను శాసించే అంశాలేంటి? 'అన్నా, ఇదీ – ఈవారం అమెరికా!' లైవ్ షోలో ముందస్తు ఎన్నికల విశ్లేషణను అస్సలు మిస్ కాకండి.
*గమనిక: భారతదేశంలోని వీక్షకుల కోసం సరికొత్త స్టాండర్డ్ టైమింగ్స్ మార్పును గమనించగలరు. ఇప్పుడే మీ రిమైండర్‌లను సెట్ చేసుకోండి!*

The countdown is on! Just days away from the critical 2026 U.S. Midterm Elections, we are breaking down the must-watch House, Senate, and Gubernatorial races that could reshape the balance of power. Join us live as we analyze key candidates from both sides of the aisle, including high-stakes Senate showdowns like Ken Paxton vs. James Talarico in Texas, Abdul El-Sayed vs. Mike Rogers in Michigan, and Roger Marshall vs. Adam Hamilton in Kansas, along with major gubernatorial and House contests featuring Susan Collins, Amy Acton, and more.

Don't miss this essential pre-election preview—get the forecast, the strategy, and the crucial voter trends in America! We also have a special timing alert for our viewers in India, now adjusting to Standard Time. Set your reminders and tune in!

#USMidterms2026 #USElections #Elections2026 #KenPaxton #JamesTalarico #AbdulElSayed #MikeRogers #RogerMarshall #AdamHamilton #AmyActon #SusanCollins #AmericanPolitics #TeluguNRI #AnnaIdiEevaramAmerica #అమెరికాఎన్నికలు #మధ్యంతరఎన్నికలు #LiveShow

About the Author

Admin
I am a professor by trade and 100% pure Gongura Gulute by birth. I believe in “survival of the fittest” mantra, but my philosophy is to “live and let live.” Therefore, I am at neither extremes of the political spectrum. I am an independent and I love it that way.

Be the first to comment on "Who Will Control America? Key Races to Watch. అమెరికా ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలైంది!"

Leave a comment

Your email address will not be published.


*