USMidterms2026

Doggonne It. Trump Did It! థాంక్యూ ట్రంప్ గారూ! దేశాన్ని మీకు వ్యతిరేకంగా ఏకం చేశారు

నవంబర్ 7న ఈనాడులో మధ్యంతర ఎన్నికల ఫలితాలపై నా అభిప్రాయ వ్యాసం వచ్చింది. పత్రిక పరిమితుల్లో చెప్పలేకపోయిన మాటలు ఈ ఎడిటోరియల్‌లో చెప్తున్నాను. రెండేళ్ల క్రితం ఒక అమెరికన్‌గా సిగ్గుతో తల వంచుకున్నాను. ఈ రోజు సగర్వంగా చెప్తున్నాను: అవును, ట్రంప్ అమెరికాను మళ్ళీ గొప్పగా చేశాడు, దేశం మొత్తాన్ని తనకు వ్యతిరేకంగా ఏకం చేసి! ఇప్పటికే తెగుతున్న తలకాయల గురించి మాట్లాడుతున్నాను. మేలుకున్న మన ప్రవాస భారతీయుల గురించి కూడా: షుగర్ ల్యాండ్ ప్రిసింక్ట్‌లో 36 […]


Who Will Control America? Key Races to Watch. అమెరికా ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలైంది!

మరికొద్ది రోజుల్లోనే అమెరికా మధ్యంతర ఎన్నికలు (Midterms 2026)! అధికారం ఎవరిదో తేల్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన హౌస్, సెనేట్, గవర్నర్ ఎన్నికల భవితవ్యంపై ఈ వారం ప్రత్యేక విశ్లేషణ. టెక్సాస్‌లో కెన్ పాక్స్టన్ vs జేమ్స్ తలారికో, మిచిగాన్‌లో అబ్దుల్ అల్-సయ్యద్ vs మైక్ రోజర్స్, కాన్సాస్‌లో రోజర్ మార్షల్ vs ఆడమ్ హామిల్టన్ వంటి కీలక సెనేట్ సమరాలతో పాటు.. సూసన్ కాలిన్స్, ఎమీ యాక్టన్ బరిలో ఉన్న కీలక స్థానాలపై సమగ్ర చర్చ! ఓటర్ల […]


Musk, Trump, & The $500M Election Panic. ఎన్నికల సంచలనాలు, రిపబ్లికన్లకు షాక్, బెడిసికొట్టిన యాడ్!

అమెరికా మిడ్-టెర్మ్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఊహించని సంచలనాలు! ఓహియోలో వివేక్ రామస్వామి వివాదాస్పద యాడ్ ఎందుకు బెడిసికొట్టింది, స్వంత పార్టీ నేతలే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అమెరికా జాతీయ భద్రత, స్టార్‌లింక్ విషయంలో ఎలాన్ మస్క్ పై వస్తున్న ఆరోపణలు ఏంటి? టెక్సాస్ సెనేట్ రేసులో ఏకంగా $200 మిలియన్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఈ వారం అమెరికా రాజకీయాల్లోని అత్యంత కీలక అంశాలపై అక్టోబర్ 25 ఉదయం 11 గంటలకు (EDT) / రాత్రి […]


Nobel Snub, A Blitz of Rallies & Protest. ఎన్నికలకు 3 వారాలు: సెనేట్ డిబేట్స్ & తాజా పరిణామాలు

You are welcome to go through the show notes:Join the conversation (will take calls after first 90 minutes):Just three weeks from the midterms, the political landscape is shifting fast. Today, we break down Trump’s fiery reaction to the Nobel Peace Prize, a controversial US-Russia diesel deal, and the Pentagon's unprecedented plan to livestream a military […]


Hero Pilot Saves 174 Lives! ప్రజాధనంతో ప్రచార ప్రకటనలా? ఎన్నికల వేళ $500 చెక్కుల రాజకీయం!

**సరా గొంజాలెస్ ఫాన్స్: రండి, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం!** (Link to be posted in the chat during the live show) గాల్లో కాక్‌పిట్ గొడ్డలితో విరుచుకుపడ్డ కో-పైలట్.. 17,000 అడుగులు పడిపోయిన విమానం.. ప్రాణాలకు తెగించి 174 మందిని కాపాడిన ముంబై పైలట్ స్మిత్ మచ్ఛార్ సాహసం! మరోవైపు క్రిస్టోఫర్ రూఫో "ది ఇండియన్ క్వశ్చన్" పేరిట H-1B వీసాలు, భారతీయ ప్రొఫెషనల్స్‌పై విషం చిమ్ముతున్న వైనం—దీనిపై వివేక్, ఉషా వాన్స్ […]