You are welcome to go through the show notes:
Join the conversation (will take calls after first 90 minutes):
Just three weeks from the midterms, the political landscape is shifting fast. Today, we break down Trump’s fiery reaction to the Nobel Peace Prize, a controversial US-Russia diesel deal, and the Pentagon's unprecedented plan to livestream a military execution. Plus, we analyze the high-stakes Senate debates in GA, ME, and MI, and ask: is a $600 bakery invoice about to tank a Senate race? Join Professor Mohan and Kiran live as we unpack it all!
మిడ్ టర్మ్ ఎన్నికలకు సరిగ్గా మూడు వారాల ముందు అమెరికా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు! ట్రంప్ నోబెల్ వివాదం, రష్యాతో భారీ డీజిల్ డీల్, మరియు పబ్లిక్ గా మిలిటరీ ఉరిశిక్ష అమలు వంటి సంచలన నిర్ణయాలపై నేటి షోలో చర్చిద్దాం. అలాగే జార్జియా, మిచిగాన్ సెనేట్ డిబేట్స్ ఎవరికి లాభం చేకూరుస్తాయి? "అన్నా, ఇది అమెరికా" లైవ్ షోలో ప్రొఫెసర్ మోహన్ మరియు కిరణ్ తో కలిసి ఈ చర్చలో పాల్గొనండి.
#USPolitics #AnnaIdiAmerica #USMidterms2026 #TeluguNRI #USATelugu #SenateDebates #USNewsTelugu #ProfessorMohan #DesiInUSA
Be the first to comment on "Nobel Snub, A Blitz of Rallies & Protest. ఎన్నికలకు 3 వారాలు: సెనేట్ డిబేట్స్ & తాజా పరిణామాలు"