అమెరికా మిడ్-టెర్మ్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఊహించని సంచలనాలు! ఓహియోలో వివేక్ రామస్వామి వివాదాస్పద యాడ్ ఎందుకు బెడిసికొట్టింది, స్వంత పార్టీ నేతలే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అమెరికా జాతీయ భద్రత, స్టార్‌లింక్ విషయంలో ఎలాన్ మస్క్ పై వస్తున్న ఆరోపణలు ఏంటి? టెక్సాస్ సెనేట్ రేసులో ఏకంగా $200 మిలియన్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఈ వారం అమెరికా రాజకీయాల్లోని అత్యంత కీలక అంశాలపై అక్టోబర్ 25 ఉదయం 11 గంటలకు (EDT) / రాత్రి 8:30 గంటలకు (IST) కిరణ్ తో లైవ్ లో చర్చించండి!
With the 2026 midterms right around the corner, explosive controversies are shaking up the political landscape! We break down Vivek Ramaswamy's shocking attack ad in the Ohio Governor's race and the fierce bipartisan backlash it triggered. Plus, we explore Elon Musk's controversial role involving Starlink and national security, and uncover why a massive $200 million is flooding into the unexpectedly tight Texas Senate race. Join Kiran this Friday, Oct 25 at 11 AM EDT to unpack the week's biggest political flashpoints!
#AnnaIdiAmerica #USMidterms2026 #USPoliticsTelugu #TexasSenate #OhioGovernor #ElonMusk #VivekRamaswamy #TeluguDiaspora #NRIpolitics #USATeluguNews
Be the first to comment on "Musk, Trump, & The $500M Election Panic. ఎన్నికల సంచలనాలు, రిపబ్లికన్లకు షాక్, బెడిసికొట్టిన యాడ్!"