WorldPolitics

Utter Chaos at All Trump Rallies. గుడ్డి భక్తి వీడుతున్నారా? ట్రంప్ సభల్లో రచ్చ రచ్చ!

ఈ రౌండ్‌టేబుల్ పాడ్‌కాస్ట్‌లో, ట్రంప్ ఇటీవలి ర్యాలీలలో చోటుచేసుకుంటున్న ఊహించని పరిణామాలపై మేము లోతుగా చర్చించాం: "ర్యాలీలలో జనం పల్చబడటమే కాదు, స్వయంగా ప్రజలు లేచి ట్రంప్ మొహం మీదే నిలదీస్తూ గట్టిగా అరుస్తుండటం మేం గమనించాం. మా డిస్కషన్‌లో ఒకరు చెప్పినట్లు—నిత్యావసరాల ఖర్చులు తడిసిమోపెడై, సామాన్యుడి జేబు ఖాళీ అవుతున్నప్పుడు కడుపు మండిన జనం నేరుగా పాలకుల పైనే తిరగబడతారు. గతంలో గుడ్డిగా సపోర్ట్ చేసిన వాళ్లు కూడా ఇక సమర్థించలేక బయటకు వస్తున్నారా? లేక […]


America’s 3 D Problem. Donald. Diesel and Data Centers. ట్రంప్ రష్యా డీజిల్ దందా!

అక్టోబర్ 11న జరిగిన మా లైవ్ స్ట్రీమ్ నుండి తీసుకున్న ముఖ్యమైన విభాగమిది. రష్యాపై ఆంక్షలు విధించిన కొద్దిసేపటికే, మళ్లీ అదే రష్యా నుండి డీజిల్ కొనుగోలు చేయడానికి ట్రంప్ ప్రయత్నించడం వెనుక ఉన్న ద్వంద్వ వైఖరిపై కిరణ్ మరియు నేను సరదాగా, లోతుగా చర్చించాము. ఆంక్షల పేరుతో రాజకీయాలు చేస్తూనే, తెరవెనుక సాగించిన ఈ వ్యాపార ఎత్తుగడలు ట్రంప్ స్వభావాన్ని ఎలా బయటపెట్టాయో ఈ వీడియోలో విశ్లేషించాము. In this segment from our October […]


“This is a Very Sick Man!” రవీంద్ర భారతి మీద తన పేరు పెట్టలేదని ముఖ్యమంత్రి దాన్ని కూల్చేస్తే?

వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మక కెన్నెడీ సెంటర్ (Kennedy Center) కూల్చివేత వెనుక ఉన్న అసలు నిజాలేంటి? హైదరాబాద్‌లోని 'రవీంద్ర భారతి' సాంస్కృతిక ప్రాముఖ్యతతో పోలుస్తూ, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో లీక్ అయిన ప్లాన్స్, కెన్నెడీ సెంటర్ ఆర్థిక స్థితిగతులపై ప్రచారంలో ఉన్న అబద్ధాలు, మరియు ఈ వివాదం వెనుక ఉన్న రాజకీయ, వ్యక్తిగత కారణాలను ప్రొఫెసర్ మోహన్ లోతుగా విశ్లేషించారు. ప్రముఖ న్యాయ నిపుణుడు జార్జ్ కాన్వే విశ్లేషణతో పాటు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి. […]