lection Preview & Predictions: Who Takes the Lead? అమెరికా ఎన్నికల కీలక సమీక్ష మరియు ప్రిడిక్షన్స్
మోహన్స్ పాడ్‌కాస్ట్ (Mohan's Podcast) తాజా ఎపిసోడ్‌లో, మేమంతా కలిసి అమెరికా ఎన్నికల కీలక సమీక్ష మరియు ప్రిడిక్షన్స్‌పై సమగ్రంగా చర్చించాము. ఫ్లోరిడా, వర్జీనియా, మేరీల్యాండ్ వంటి కీలక రాష్ట్రాల్లో కనిపిస్తున్న ఎర్లీ ట్రెండ్స్, రీడిస్ట్రిక్టింగ్ ప్రభావం మరియు హౌస్ & సెనేట్ రేసుల్లో ఎవరికి ఆధిక్యం లభించబోతోందనే విషయాలను విశ్లేషించాము. మా ప్యానెల్ మెంబర్స్ ఒక్కొక్కరం తమ ప్రిడిక్షన్ నంబర్లను పంచుకుంటూ, రాజకీయ సమీకరణాలు మరియు భారతీయ-అమెరికన్ అభ్యర్థుల అవకాశాలపై లోతైన అభిప్రాయాలను పంచుకున్నాము. మా […]