Mr. Secretary, Managing Air Traffic is NOT a REALITY SHOW. డఫీ అసమర్థతతో అమెరికా అతలాకుతలం!

పీక్ ట్రాఫిక్ ఉండే శుక్రవారం మధ్యాహ్నం వేళ, ఎలాంటి బ్యాకప్ ప్లాన్ లేకుండా దాదాపు $875 మిలియన్ల విలువైన ఎయిర్ ట్రాఫిక్ సిస్టమ్‌ను మార్చాలని నిర్ణయించి, వేలాది విమానాలు నిలిచిపోయేలా చేసిన ఘనత అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రటరీ షాన్ డఫీది. ఆర్కన్సాస్‌లోని ఒక రౌటర్ కాపర్ నుంచి ఫైబర్‌కు మారలేకపోయిందని సాకులు చెబుతున్నారు కానీ, అసలు సమస్య సాంకేతికత కాదు—ఈ క్యాబినెట్ అపరిపక్వత, అసమర్థత.

విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ సెర్చ్ కమిటీల్లో ఏళ్ల తరబడి పనిచేసిన అనుభవంతో చెబుతున్నాను—DEI అనే పదాన్ని ఒక బూతుపదంగా మార్చేసి అర్హత లేనివారికి పదవులు ఇస్తున్నారంటూ ప్రచారం చేశారు. కానీ నిజమైన DEI హైర్స్ ఎవరు?

ఒకప్పుడు రియాలిటీ టీవీ షోలలో వెకిలి వేషాలు వేసిన షాన్ డఫీని తెచ్చి రవాణా శాఖ మంత్రిని చేశారు. కాలేజ్ డిగ్రీ కూడా లేని ఒక ప్లంబర్ మార్క్‌వేన్ ముల్లెన్‌ను హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ హెడ్‌గా, వీకెండ్ టాక్ షో కో-హోస్ట్ పీట్ హెగ్‌సెత్‌ను డిఫెన్స్ సెక్రటరీగా కూర్చోబెట్టారు. 2023లో కాంగ్రెస్‌మన్‌గా ఉన్నప్పుడు FAAకు నిధులు అక్కర్లేదు, సమర్థులైన అధికారులు చాలు అన్న ఇదే డఫీ.. ఇప్పుడు తన చేతకానితనం బయటపడగానే వ్యవస్థను బాగుచేయడానికి $50 బిలియన్లు కావాలంటూ దేబిరిస్తున్నాడు.

ఈ వైఫల్యాల వెనుక ఉన్న అసలు కారణాలు, ట్రంప్ భజనలో మునిగిపోయిన డఫీ వైఖరి, అసలైన "DEI పాలన" ఎవరిదో ఈ వీడియోలో క్లియర్‌గా విశ్లేషించాను.

When the nation's air traffic grounded to a halt on a busy Friday afternoon, Secretary Sean Duffy and the Department of Transportation tried to blame a single router in Arkansas transitioning from copper to fiber. But anyone who has ever managed tech infrastructure knows the truth: attempting an $875 million system switch during peak traffic hours with zero backup plan isn't a glitch—it's pure incompetence.

Having served on university faculty search committees for years, I've seen firsthand how DEI policies actually work. Yet right-wing commentators turned "DEI" into a swear word, claiming unqualified people are handed power. But who are the real DEI hires in America today?

Look at this cabinet: Sean Duffy—a former reality TV star with zero transit credentials who took a 7-month road trip while running the DOT; Markwayne Mullin—a former plumber heading Homeland Security; and Pete Hegseth—a weekend talk-show host running Defense. Back in 2023, Duffy argued against funding the FAA, claiming we didn't need money, just competent people. Now, when his own poor planning breaks the airspace, he suddenly demands $50 billion to clean up his mess.

In this video, I break down the real anatomy of this FAA collapse, Duffy’s sycophancy toward Trump, and why this administration proves who the truly unqualified hires in Washington are.

On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం. 
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#USPolitics #SeanDuffy #TrumpCabinet #FAADisaster #AviationCrisis #MohansPodcast #TeluguAnalysis #USNewsTelugu

About the Author

Admin
I am a professor by trade and 100% pure Gongura Gulute by birth. I believe in “survival of the fittest” mantra, but my philosophy is to “live and let live.” Therefore, I am at neither extremes of the political spectrum. I am an independent and I love it that way.

Be the first to comment on "Mr. Secretary, Managing Air Traffic is NOT a REALITY SHOW. డఫీ అసమర్థతతో అమెరికా అతలాకుతలం!"

Leave a comment

Your email address will not be published.


*