AviationCrisis

Mr. Secretary, Managing Air Traffic is NOT a REALITY SHOW. డఫీ అసమర్థతతో అమెరికా అతలాకుతలం!

పీక్ ట్రాఫిక్ ఉండే శుక్రవారం మధ్యాహ్నం వేళ, ఎలాంటి బ్యాకప్ ప్లాన్ లేకుండా దాదాపు $875 మిలియన్ల విలువైన ఎయిర్ ట్రాఫిక్ సిస్టమ్‌ను మార్చాలని నిర్ణయించి, వేలాది విమానాలు నిలిచిపోయేలా చేసిన ఘనత అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్ సెక్రటరీ షాన్ డఫీది. ఆర్కన్సాస్‌లోని ఒక రౌటర్ కాపర్ నుంచి ఫైబర్‌కు మారలేకపోయిందని సాకులు చెబుతున్నారు కానీ, అసలు సమస్య సాంకేతికత కాదు—ఈ క్యాబినెట్ అపరిపక్వత, అసమర్థత. విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ సెర్చ్ కమిటీల్లో ఏళ్ల తరబడి పనిచేసిన అనుభవంతో చెబుతున్నాను—DEI […]


9,000+ Planes Grounded: The Duffy & FAA Crisis. విమానాలన్నీ బంద్.. ఎయిర్‌పోర్టుల్లో అల్లకల్లోలం!

అమెరికా వ్యాప్తంగా వేలాది విమానాలు నిలిచిపోయి ప్రధాన విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. 9/11 ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఇంత భారీ స్థాయిలో విమానాలు గ్రౌండ్ కావడం ఇదే తొలిసారి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అసలు ఎఫ్‌ఏఏ, రవాణా శాఖ విభాగాల్లో ఏం జరుగుతోంది అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ వీడియోలో వేలాది విమానాలు ఎందుకు నిలిచిపోయాయి, ఎయిర్‌పోర్టుల్లో తలెత్తిన సంక్షోభం, ట్రంప్ నాయకత్వ శైలి, ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ డఫీ తీసుకున్న నిర్ణయాలు, మరియు […]