LIVE Show is Back! 44 రోజుల కౌంట్ డౌన్! మాగా జాత్యహంకారం: టెక్సాస్ లో మన విద్యార్థులపై అసహనం
రెండు నెలల విరామం తర్వాత నా లైవ్ షోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఎన్నికలకు సరిగ్గా 44 రోజుల ముందు జరుగుతున్న కీలక పరిణామాలపై నా విశ్లేషణను ఇక్కడ పంచుకుంటున్నాను. టెక్సాస్ లో భారతీయ-అమెరికన్ విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడులు, ముఖ్యంగా ఫ్రిస్కోలో ప్రతిభావంతులైన మన విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్న ఘటనలపై నేను చర్చిస్తాను. అలాగే, మిచిగాన్, కాన్సాస్, టెక్సాస్ సెనేట్ రేసుల్లో తాజా పోలింగ్ ట్రెండ్స్, లాటినో ఓటర్లలో వస్తున్న మార్పులు, మరియు సింగిల్ […]