2 Years of This 2nd Act. సింహావలోకనం: 2007 మోహన్ మురళి గానలహరి నుంచి నేటి వరకు!

ఈ వీడియోలో, మన ఛానల్ ప్రస్థానం ఎలా మొదలైందో నేను వ్యక్తిగతంగా మీతో పంచుకున్నాను. సరిగ్గా రెండేళ్ల క్రితం, జూలై 2024లో అసలు నేను వీడియోలు చేయడం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో ఆనాటి పరిస్థితులను విశ్లేషించాను.

ముఖ్యంగా, జూలై 13, 2024న డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యా ప్రయత్నం నన్ను ఎలా ప్రభావితం చేసింది, మరియు దాని తర్వాత జూలై 17న నా మొదటి వీడియోని ఎలా అప్‌లోడ్ చేశానో వివరించాను. తెలుగులో మొట్టమొదటి టాక్ షో మరియు పాడ్కాస్ట్ ప్రారంభించిన నాటి నా అనుభవాలను (2007 & 2010) గుర్తుచేసుకుంటూనే.. అప్పటి 100 రోజుల ఎలక్షన్ కౌంట్ డౌన్ మరియు ఇప్పటి మిడ్-టర్మ్ ఎలక్షన్స్ మధ్య ఉన్న సారూప్యతను చర్చించాను. నా రాజకీయ విశ్లేషణల వెనుక ఉన్న అసలు ఆశయం ఏంటి? ఈ రెండేళ్లలో నా ప్రయాణం ఎలా సాగింది? అనే ఆసక్తికరమైన "సింహావలోకనం" ఈ వీడియోలో చూడండి.

In this video, I reflect on the moment my journey on this channel truly began. I share the story of how the July 13, 2024, assassination attempt on Donald Trump served as a pivotal turning point, leading me to upload my very first video just a few days later on July 17.

I talk about my initial mission—offering a critical perspective on why I believed a Trump presidency would be detrimental to the world—and how my history as a pioneer of Telugu podcasting (dating back to 2007 and 2010) prepared me for this moment. I look back at my 100-day countdown to the 2024 elections and discuss how that same urgency informs my view of the upcoming midterm and congressional races. Join me for this "Simhavalokanam" (retrospective) as I revisit the passion and purpose that continue to drive Professor Mohan's Podcast.

On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం. 
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#ProfessorMohanPodcast #AnnaIdiAmerica #PoliticalAnalysis #TwoYearAnniversary #TeluguPodcast #Trump2024 #Retrospective #USMidterms #PodcastingHistory #అన్నాఇదిఅమెరికా #సింహావలోకనం #తెలుగుపాడ్కాస్ట్

About the Author

Admin
I am a professor by trade and 100% pure Gongura Gulute by birth. I believe in “survival of the fittest” mantra, but my philosophy is to “live and let live.” Therefore, I am at neither extremes of the political spectrum. I am an independent and I love it that way.

Be the first to comment on "2 Years of This 2nd Act. సింహావలోకనం: 2007 మోహన్ మురళి గానలహరి నుంచి నేటి వరకు!"

Leave a comment

Your email address will not be published.


*