ఈ వీడియోలో నా జీవితాన్ని మలుపు తిప్పిన కొన్ని అత్యంత వ్యక్తిగత విషయాలను, అలాగే నేను ఎదుర్కొన్న వృత్తిపరమైన పోరాటాలను మీతో పంచుకుంటున్నాను. 1982లో 19 ఏళ్ల వయసులో కేవలం నెల రోజుల వ్యవధిలో నా తల్లిదండ్రులను కోల్పోయిన నాటి కన్నీటి ప్రయాణం నుండి, మా యూనివర్సిటీలో డైవర్సిటీకి మద్దతుగా రాజకీయ ఒత్తిళ్లకు ఎదురొడ్డి నేను చేసిన పోరాటం వరకు—న్యాయం కోసం నిలబడటం ఎందుకు అవసరమో స్పష్టంగా వివరించాను. అమెరికా వచ్చినా ఇంకా మనవాళ్లలో వేళ్లూనుకుపోయిన దరిద్రపుగొట్టు కుల పిచ్చిని తీవ్రంగా ఖండిస్తున్నాను. యువతరానికి నా సందేశం ఒక్కటే: క్రిటికల్ థింకింగ్ అలవర్చుకోండి, ప్రచారాలను నమ్మకండి, ధైర్యంగా పోరాడండి. ధైర్యం అనేది అంటువ్యాధి లాంటిది, అది అందరికీ సోకాలి!
In this deeply personal and hard-hitting video, I share the core philosophy that has guided my life: the absolute necessity of fighting for just causes. Drawing from my own experiences—from losing both my parents within a month of each other in 1982 when I was just 19, to my recent professional battles defending diversity at the university against intense political pressure and the DOJ—I explain why I cannot, and will not, stay silent. I also directly address and fiercely condemn the toxic, caste-based mindset that still plagues sections of our diaspora. My ultimate message to the younger generation is simple: embrace critical thinking, reject propaganda, and never stop fighting. Courage is contagious.
On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం.
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#ProfessorMohan #KeepFighting #CourageIsContagious #CriticalThinking #TeluguDiaspora #LifeStruggles #StandForJustice #EndCasteism #AnnaIdiAmerica #USPolitic
Be the first to comment on "Fighting Life, Loss and Injustice. ధైర్యం అంటువ్యాధి అయితే – అది అందరికీ సోకాలి!"