On January 21st, I did an entire show based on the lyrics of one song from Pranam Khareedu. This song is one of the most favorite songs for me. I lost this song from my collection for several years. In 2005, during my trip to India I got the cassette from Hema Melodies on Eluru Rd, Vijayawada. As soon as I got a chance, I heard this song some 100 times in a week.
Album: Pranam Khareedu (Chiranjeevi’s 1st film)
Title: యాతమేసి తోడినా ఏరు ఎండదు
Year: 1978
Music: Chakravarthy
Singer: SP Balasubrahmanyam
Lyrics: Jaladi
———–
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా పూరి గుడిసెలోనైనా
గాలి ఇసిరి కొడితే…
దీపముండదు
ఆ దీపముండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
పలుపుతాడు మెడకేత్తే పాడి ఆవురా
పసుపుతాడు ముడులేత్తే ఆడదాయిరా
కుడితి నీళ్ళు పోసినా….. అది పాలు కుడుపుతాది…..
కడుపు కోత కోసినా అది మడిసికే జన్మఇత్తాది
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే
సీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడమిద్దెలో ఉన్నా… సెట్టు నీడ తొంగున్నా…
నిదర ముదర పడినాకా…
పాడె ఒక్కటే, వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోల్ల కులం కోకిలంటరా
ఆకలేసి అరిసినోల్లు కాకులంటరా
యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
==================================
A couple of months after I did the TORi show, I have come across the following video in which SP Balu garu talked about this song. SPB also talked boldly about Chiranjeevi’s lack of guts in choosing roles that could have fully utilized the talent in the actor. Worth watching. [See SPB correct Suneetha’s diction (బాధ vs బాద)
Mohan garu, I see few errors in the above songs… like మెడ – మేడ and వాళ్ళ కాదు – వల్లకాడు etc… So i thought of writing it down for you.
Thanks for posting this. I love this song and lyrics are deep and philosophical.
Here you go, Check for all the way bottom song:
https://sites.google.com/site/tumbucom/vamsi%27sfavsongs2
I’ll fix the typo
Marvelous!!
సవరణలు
“గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో ” – అక్కడ “గొడ్డు కాదు ఆడదనే నిజo తెలుసుకో”
“పాడే ఒక్కటే, వాళ్ళ కాదు ఒక్కటే” – “పాడే ఒక్కటే, వల్లకాడు ఒక్కటే”
One word – “extraordinary”…
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో,
Gunam kadu NIZAM
In original recording it is “Gunam telusuko”, “Nijam telusuko” kaadu.
I bet my career on this!
Yes, You are right. If you simplify the meaning NIZAM is more appropriate than GUNAM (It is my openion).