Her New “I Have a BLACK Friend” Defense. సరా కు వంత పాడిన ఈ ఇండియన్ మిత్రులు మన ప్రతినిధులా?

ఈ వీడియోలో, జాత్యహంకారాన్ని కప్పిపుచ్చుకోవడానికి వాడే "నాకు నల్లజాతీయ స్నేహితులు ఉన్నారు" అనే పాత డిఫెన్స్ ట్రిక్ గురించి, దాన్ని కన్జర్వేటివ్ కామెంటేటర్ సారా గొంజాలెస్ ఎలా వాడుతుందో నేను విశ్లేషించాను. భారతీయులకు, H-1B వీసాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ విషం చిమ్మే సారా గొంజాలెస్, తనపై ఉన్న జాత్యహంకార ముద్రను చెరిపేసుకోవడానికి డల్లాస్ లో జరిగిన రిపబ్లికన్ పార్టీ మీటింగ్ లో కొందరు భారతీయులను తన "బెస్ట్ ఫ్రెండ్స్" గా పరిచయం చేసుకుంది. అందులో ఒకరైన మాస్ ఇన్ఫోసిస్ (Mass Infosys) సీఈఓ సూర్య విదియాల, మొత్తం ప్రవాస భారతీయులందరికీ, హిందువులందరికీ తనే ప్రతినిధి అన్నట్లుగా మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరం. నేను ఒక ఇండియన్-అమెరికన్ ని, కల్చరల్ గా హిందువుని, కానీ అతను నా అభిప్రాయాలకు ఏమాత్రం ప్రతినిధి కాదని నేను స్పష్టం చేస్తున్నాను.

టెక్సాస్ లో H-1B వీసా మోసాలపై సారా గొంజాలెస్, అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ తో కలిసి చేస్తున్న హడావిడి నుంచి తన ఐటీ కన్సల్టెన్సీ వ్యాపారాన్ని కాపాడుకోవడానికే సూర్య ఆమెకు వంత పాడుతున్నాడా అనే అనుమానం కలుగుతోంది. కేవలం 35 ఏళ్లకే డబ్బు సంపాదించడమే సక్సెస్ అని అతను ఇచ్చే నిర్వచనం మన భారతీయ లేదా హిందూ తత్వానికి ఏమాత్రం సరిపోదు. ఇతరుల వ్యాపారాలను నాశనం చేసే ఇలాంటి వ్యక్తులకు మద్దతు తెలపడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దమ్ముంటే ఈ అంశాలపై నాతో ఒక ఓపెన్, సివిల్ డిబేట్ కు రావాలని సూర్యను నేను డైరెక్ట్ గా సవాల్ చేస్తున్నాను.

In this video, I break down the hypocrisy of the classic "I have a black friend" defense often used by racists to mask their bigotry, drawing a direct comparison to conservative commentator Sara Gonzales. Known for her aggressive anti-Indian and anti-H1B rhetoric, Gonzales recently paraded several Indian supporters at a Republican event in Dallas, Texas, to shield herself from accusations of racism. One of these supporters, Surya Vidiyala, CEO of the IT firm Mass Infosys and president of a Texas Hindu coalition, went as far as claiming to speak on behalf of all Indian-Americans and Hindus. I strongly reject his self-appointed role as our spokesperson. Culturally, I am a Hindu and an Indian-American, and he absolutely does not speak for me.

I question the underlying motives behind Vidiyala's vocal support for someone who actively campaigns against immigrant workers. Considering Gonzales has been aggressively working with Texas Attorney General Ken Paxton to target IT consultancies and H-1B "ghost offices" for alleged fraud, I point out the potential opportunism of an IT body shop CEO cozying up to her. I also challenge his shallow definition of success—simply making money by age 35—as fundamentally unrepresentative of Indian or Hindu philosophies. I conclude by directly inviting Surya to a civil, unfiltered debate to discuss his political alignment with a cult-like party and his enabling of figures who actively harm legitimate immigrant businesses through unproven fraud accusations.
On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం. 
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#AnnaIdiAmerica #USPolitics #H1BVisa #SaraGonzales #SuryaVidiyala #TeluguNRI #IndianAmericans #TeluguVlogs #TexasPolitics #H1BDebate

About the Author

Admin
I am a professor by trade and 100% pure Gongura Gulute by birth. I believe in “survival of the fittest” mantra, but my philosophy is to “live and let live.” Therefore, I am at neither extremes of the political spectrum. I am an independent and I love it that way.

Be the first to comment on "Her New “I Have a BLACK Friend” Defense. సరా కు వంత పాడిన ఈ ఇండియన్ మిత్రులు మన ప్రతినిధులా?"

Leave a comment

Your email address will not be published.


*