ఈ వీడియోలో వివేక్ రామస్వామి తాజా క్యాంపెయిన్ యాడ్ రేపిన వివాదంపై నా వ్యక్తిగత అభిప్రాయాన్ని, సమగ్ర విశ్లేషణను మీతో పంచుకుంటున్నాను.
రాజకీయ లబ్ధి కోసం ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను, బాధాకరమైన గతాన్ని ప్రచార అస్త్రాలుగా మార్చడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రకటన వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి, దీనిపై వస్తున్న విమర్శలు మరియు ఒక విశ్లేషకుడిగా వివేక్ రాజకీయ శైలిపై నా దృక్కోణం ఏమిటనేది పూర్తిగా వివరించాను.
ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లలో పంచుకోండి. మరిన్ని లోతైన విశ్లేషణల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి!
In this video, I share my personal take and detailed breakdown of the massive controversy surrounding Vivek Ramaswamy’s latest campaign ad.
When political campaigns cross into sensitive personal trauma, where do we draw the line? I dive into what happened, the public and political fallout across party lines, and my honest perspective on Vivek’s strategy, ethics in modern political campaigns, and what this move means for his political future.
Let me know your thoughts in the comments below. If you found this perspective insightful, please give it a thumbs up and subscribe for more in-depth discussions!
On this channel I talk mostly about two things:
1) The perspective of an Americna (Telugu) Desi on US politics "Anna, idi America"
2) Everything Telugu – the language, literature, culture, history and film music.
Please join the conversation.
My Motto – Come, let's have a conversation, let's argue, or even fight within limits.
రండి, మాట్లాడుకుందాం, వాదిద్దాం, హద్దుల్లో ఉంటూ పోట్లాడుకుందాం.
*Subscribe:*
*YouTube Channel:* https://www.youtube.com/@mohanamurali-v
*WhatsApp Channel:* https://whatsapp.com/channel/0029Vb3tooS4SpkIsnDEkx2P
*Additional info about my channel and myself.*
*About this channel:* https://youtu.be/ZMmsUHZv_aA
*Why I am doing this:* https://youtu.be/oyLNj6JB_dI
#VivekRamaswamy #OhioPolitics #USPolitics #TeluguPodcast #MohansPodcast #USSenate #PoliticalAnalysis
Be the first to comment on "Why Vivek Crossed the Line: My Brutal Takedown. రామస్వామి దిగజారుడు ప్రచారంపై నా నిప్పుల వర్షం!"