SUDHA RAAGAM Mini Serial Episode 10

ఆ resort పేరు వినగానే ఒళ్ళు మండిపోతుంది sudha కి ….నేను రాను అమ్మ ఒప్పుకోదు అంత దూరం అంటుంది మొండి గా …..aunty ని నే ఒప్పిస్తా గా అంటూ వాళ్ళమ్మ ని ఒప్పిస్తాడు abhi….అందరితో వెళ్తే నేనేమంటాను వెళ్ళు అంటుంది sudha వాళ్ళమ్మ . ఇంకా తప్పక సరే వస్తా అంటుంది sudha.

అందరు resort కేల్తారు . Vikram తన car లో వస్తాడు . Abhi car లో వీళ్ళు నలుగురు వెళ్తారు .
పొద్దున్న నుండి resort అంతా తిరిగి చూస్తుంటారు ….మద్యలో abhi చాలా హడావిడి గా resort management తో ఏదో మాట్లాడుతుంటాడు ……మధ్యాహ్నం lunch చేస్తారు అందరు . అక్కడ 3D movie theatre ఉంటె వెళ్తారు afternoon. Evening restaurent లో snacks తిన్నాక jay వాళ్ళు order చేసిన cake తెస్తారు waiters. Abhi cake cut చేస్తాడు . Fisrt piece sudha నోట్లో పెట్టబోతే
ఏదో phone వచ్చినట్టు act చేస్తూ వెళ్ళిపోతుంది sudha. Abhi బాధ పది పోనీలే phone వచ్చిందేమో అని jay నోట్లో పెడతాడు .Sudha తర్వాత వచ్చి ఒక piece తీసి abhi నోట్లో పెడుతుంది మొహం కేసి చూడకుండా .

నా gift ఏది అంటాడు abhi. Sorry తీస్కురావడం మర్చిపోయాను అంటుంది sudha ఇబ్బంది గా . Abhi నవ్వి అబ్బ ఎ birthday కయినా ఇచ్చావా ఇవాళ ఇవ్వడానికి ….అవును ఎపుడు గుడికెళ్ళి ప్రసాదం తెచ్చిచ్చేదానివి నా birthday కి …ఈ సరి వెళ్ళలేదా అంటాడు . నువ్వు చాలా పెద్దవాడివయ్యవు గా ఇపుడు నీకా చిన్న విషయాలు నచుతాయో లేదో అని అంటుంది sudha.
ఇంతలో jay ఇక్కడికి రండి ఏదో indoor swimming pool ఉందట కాసేపు pool side కూర్చుందాం అంటాడు .

అక్కడికి వెళ్తారు అంతా ……hotel లోపల చిన్న swimming pool ఉంది …..చుట్టూ chairs కూడా లేవు …ఇక్కడెక్కడా కూర్చుంటాం chairs కూడా లేవు అంటుంది sudha వెనక్కి తిరిగి ….ఇంతలో light off అయింది అంతా చీకటి గా ఉంది ….ఒక్క సరిగా swimmingpool వెనకాల ఉన్న musical fountain on అయింది …..different colors లో water music ki అనుగుణంగా పడుతూ లేస్తూ ఉంది …వెనకాల I love you అని music start అయింది …ఒకసారి light వెలిగింది ….sudha మీద పూల జల్లు కురిసింది balcony లో నుండి ….abhi వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని I lOVE YOU SUDHA నువ్వు నా ప్రాణం రా అంటాడు .

Jay vikram claps కొడుతుంటారు .Meena ఆశ్చర్యంగా చూస్తుంటుంది . Abhi లేచి నిలబడగానే sudha గట్టిగ చెంప మీద కొడుతుంది abhi ని . Abhi నివ్వెరపోతాడు sudha చేసినదానికి . Jay vikram కూడా shock అవతారు . Meena calm గా చూస్తుంటుంది . “అసలు మనిషివేనా నువ్వు …చిన్నప్పటి నుండి ఇలా లేవు కదా రా ..ఎందుకు రా ఇపుడిలా తయారయ్యావు …
ఇంత సిగ్గు లేకుండా ఎలా రా ప్రవర్తిస్తున్నావు నువ్వు ….ఒకమ్మాయిని love చేసావ్ already అదోప్పుకోలేదని మళ్ళీ ఇపుడు నన్ను అదే place కి తీస్కోచి మళ్ళీ I love you అంటున్నావ్ …మనస్సాక్షి అనేది ఉందా నీకసలు ….ఇలాంటి వాడివి నా friend అయినందుకు నాకు చాలా సిగ్గు గా ఉంది రా ….అసహ్యం గా ఉంది నీ మొహం చూడాలంటె ‘ అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది …..meena sudha వెంట వెళ్తుంది …Vikram వాళ్ళిద్దరినీ తీస్కేల్తా అని వెళ్తాడు .
Jay abhi మిగులుతారు .Abhi ఇదంతా తట్టుకోలేక jay ని పట్టుకుని ఎడ్చేస్తాడు