జ్ఞాపకం (Published in Telugu Velugu Feb 2013 issue) by Varun Parupalli
సాయంత్రం ఆరున్నర కావొస్తుంది… సికిందరాబాదు నుండి గుంటూరు వెళ్ళే ‘గోల్కొండ’ రైలు అప్పుడే మధిర స్టేషన్ దాటుతుంది. శ్రావణమాసం కాబట్టేమో, ముసురు పట్టినట్టుగా పొద్దుటినుంచి వాన పడుతూనే ఉంది. ప్లాటుఫారం పక్కనే గుడిసెలో ఉంటూ గుడుంబా అమ్ముకునే సావిత్రి, ఎవరితోనో గొడవపడుతూంది. “ఎదవ సచ్చినోడా, డబ్బులు లేవని ఇంకా ఎన్ని రోజులు చెప్తావురా? ఇప్పటికి నాలుగొందలైంది నీ బాకీ. డబ్బులు కట్టి నువ్వు ఈడనుంచి కదులు…” అని అతని కాలర్ పట్టుకుంది. అతనేమో “ఓసినీ… తప్పుడు లెక్కలు […]
Read More