SUDHA RAAGAM Mini Serial…Last episode

This is the final episode of Sudha Raagam…Thank you everyone who read my story….Am really sorry that I took very long gaps between publishing the episodes…My exams are keeping me real busy ….so Finally I could make it to the climax now…..Thank you all once again. Here you go , the last episode…….

మర్నాడు పొద్దున్న Jay Abhi ని కలిసి ఎందుకు ఇలా చేసావు Sravya ని propose చేసావా అని అడుగుతాడు …shock తింటాడు Abhi…నేను Sravya కి propose చేయడమేంటి …..ఇపుడు నాకు విషయం అర్ధమయ్యింది …….sravya కి అసలు విషయం చెప్పకుండా Meena వాళ్ళింటికి తన birthday అని రమ్మని చెప్పమను అంటాడు ……అలాగే Meena చేత call చేయించి Sravya కి చెప్పిస్తాడు Jay. Sudha కి ఆలోచనలతో పిచ్చేక్కిపోతుంటుంది .తొందరగా సాయంత్రం అయితే విషయం తెలుస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటుంది . Abhi డి ఏమి తప్పు లేకుండా ఉంటె బావుండు అని దేవుడిని కోరుకుంటుంది ……….

సాయంత్రం Sravya వస్తుంది Meena వాళ్ళింటికి ….Meena వాళ్ళ terrace పైన కలుస్తారు అందరు ….అవాల కూడా అందరికీ hi చెప్పి Abhi వైపు కోపంగా చూస్తుంది ….Abhi మొహం లో ఎ feeling కనపడకుండా జాగ్రత్త పడతాడు …Sudha కి చాల ఆత్రం గా ఉంటుంది sravya ఎం చెప్తుందో అని ……Meena ఎం arrange చేసావ్ మాకు అని అడుగుతుంది Sravya. కూర్చో Sravya కాసేపు మాట్లాడుకున్నాక cake cut చేద్దాం అంటాడు Jay.వచ్చి sudha పక్కన కూర్చుంటుంది Sravya.Sudha కి ఎదురుగా Abhi కిందకి చూస్తూ కూర్చుంటాడు .

ఇంతలో vikram వస్తాడు ….Sravya అందరికేసి ఒకసారి అనుమానం గా చూసి అదేంటి మీ friends అంతా birthday లకి gifts ఇచ్చుకోరా …అని తను తెచ్చిన gift Meena కి ఇస్తుంది .
ఏమి లేదు మేము morning కలిసాము కదా Meena ని అపుడే ఇచ్చెసాము అంటాడు Jay.
Sravya కి ఏదో అనుమానంగా అనిపిస్తుంది . అంతలో Meena వాళ్ళమ్మ గారు పైకి వస్తు
ఏంటి రా అంతా సమావేశమయ్యారు ఎమన్నా విశేషమా …అని అడిగింది . Sravya అనుమానం ఇంకా బలపడింది . అదేంటి aunty ఇవాళ Meena birthday కదా అని అడిగింది . దాని birthday ఆ ఇవలా భలే జోకులేస్తావమ్మా ఎవరు నువ్వు అంటుంది .. Meena college friend వా అని అడుగుతుంది .

కాదమ్మా ఇక్కడే మన colony లో ఉంటుంది కాని …నువ్వు కిందికేల్లు నీకేం తెలీదు అంటుంది .సరే ఏదో కాని బాబు vikram నువ్వెలా వేగుతావో దీనితో అన్నీ ఇలా అర్ధం కాని పనులు చేస్తుంది అంటూ కిందికి వెళ్ళిపోతుంది . Sravya కోపంగా లేచి అందరినీ ఏంటిది అని అడుగుతుంది . ఎం లేదు లే కూర్చో చెప్తాం గా అంటుంది Meena. ఏంటి మీరు చెప్పేది అసలేన్టిదంతా..అంటుంది ఆవేశంగా . Abhi లేచి Sravya ని గట్టిగ చెంప మీద కొట్టి నేను నీకు propose చేసానా అంటాడు …..Sravya భయంగా లేదు అంటుంది . Sudha Meena ఒకసారి లేచి ఎన్టీ అంటారు . మరలా ఎందుకు చెప్పావ్ అని అడుగుతారు . Sravya ఏడుస్తూ నేను Abhi ని చాలా ఇష్టపడ్డాను …కాని తను నాతో college లో ఉన్న ఎక్కడున్నా అన్ని రోజులు ఊరికే Sudha గురించే మాట్లాడేవాడు . నాకు చాల కోపమోచేది . Jay నాకు propose చేస్తే వద్దని చెప్పను అపుడు Sudha Abhi ని ప్రేమిస్తున్న విషయం చెప్పాడు . Sudha propose చేస్తే Abhi ఖచ్చితంగా ఒప్పుకుంటాడు . అందుకే ముందే నేనే చెప్పాలని resorts లో Abhi కి propose చేసాను .కాని తను లేదు నాకు Sudha అంటే ఇష్టం అని చెప్పాడు . ఎంత బతిమిలాడిన ఒప్పుకోలేదు . అందుకే Sudha అసలు తన ప్రేమ విషయం Abhi కి చెప్పకుండా చేయాలని అలా చేసాను అని చెప్తుంది .

Sudha కోపంగా You idiot ఎంత పని చేసావే మాతో కలిసుంది ఒక నెల కానీ మా జీవితం లో ఇంత చిచ్చు పెట్టావ్ అని ఏడుస్తుంది . Sravya ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడినుండి .
Sudha Abhi కేసి క్షమించమన్నట్టు చూస్తుంది ….Abhi చిన్నగా నవ్వుతు Sudha ని దగ్గరికి తీస్కుంటాడు . Vikram Jay Meena మెల్లగా కిన్దికేల్లిపోతారు . I LOVE YOU ABHI చెప్తుంది Sudha. I LOVE YOU TOO రా అంటాడు Abhi. మరి resorts లో జరిగింది మాకు ఎందుకు చెప్పలేదు అంటుంది Sudha .ఆ అమ్మాయి గురించి మీతో discuss చేయాల్సినంత పెద్ద విషయం కాదు అని ఊరుకున్నాను అంటదు Abhi . మరి ఆ రోజు parking lot లో ఎం మాట్లాడావు అంటుంది Sudha. అది తను sorry Abhi మళ్ళీ friends గా ఉందామా అని అడిగితే సరే అన్నాను ….కోపంగా చూసింది Sudha…ఇపుడు ఉండనులే అంటాడు Abhi నవ్వుతు .చల్లని చందమామ వెన్నెల్లో హాయిగా నవ్వుకుంటారు ఇద్దరు తమ బంగారు భవిష్యతు ని తలుచుకుని .