(May 23) ఈ రోజు దర్శకుడు రాఘవేంద్ర రావు గారి జన్మదినం. ఈ సందర్భంగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజెప్పుతూ, ఏనాడో నేను వారికని కేటాయించిన బిరుదును ఇవాళే Teluglobe /Facebook ద్వారా అందజేస్తున్నాను!
దర్శక శిఖామణీ, ఇకపై మీరు The Dean of the School of Navel Architecture గా చలామణి అవుదురుగాక!
Mr. Raghavendra Rao, henceforth you shall be known as The Dean of the School of Navel Architecture! 🙂
Very much! He sculpted many of them! 🙂